Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘ప్రమోషన్’లో బన్నీ పర్సనల్ విషయాలు!!!

‘ప్రమోషన్’లో బన్నీ పర్సనల్ విషయాలు!!!

  • May 16, 2016 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రమోషన్’లో బన్నీ పర్సనల్ విషయాలు!!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అసలు వీరిద్దరి మధ్య ఏమయ్యింది, బన్నీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు?? విషయంలోకి వెళితే, సరైనోడు సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ అనేక విషయాలు బయట పెట్టాడు. పవన్ గురించి మాట్లాడమని అడగగా, మాట్లాడాను అంటూ చెప్పేసాడు. అది తప్ప ఇంకా ఏమైనా అడగండి అంటూ తెలిపాడు. చిరు విషయంలో కుడా బన్నీ మాట్లాడుతూ…చిరు పాటల్ని రీమిక్స్‌ చేసే అవకాశం ఉన్నా తాను చెయ్యనని దానికి కారణం, చిరంజీవిగారు ఓ పాటకు డ్యాన్స్‌ చేశారంటే అది వంద శాతం పక్కాగా ఉంటుంది.

ఎలాగూ వంద శాతాన్ని దాటుకుని వెళ్లలేం. అలాంటప్పుడు ఆ రిస్క్‌ తీసుకోవడం ఎందుకు? అంటూ మెగా స్టార్ ను ఆకాశానికి ఎత్తేశాడు. మరో పక్క ఈ సమావేశంలో తన పర్సనల్ విషయాలను సైతం తెలిపాడు బన్నీ, అవేమిటంటే…ఒకసారి తన కుమారుడు అయాన్‌కి స్నానం చేయించాడట, స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి, తను మ్యాట్ మీద నిలబడి, అయాన్ ను తన కాళ్ల మధ్యలో నేలబెట్టుకోగా అయాన్ జర్రున జారీ…వెనక్కి బోర్లా పడ్డాడు, తలకి బాగా దెబ్బ తగిలి, గుక్కపట్టి ఏడ్చేశాడు. దాంతో పాటు తిన్నది మొత్తం కక్కేశాడు. భయమేసేసింది. కొద్ది సేపటికి నార్మల్ అయ్యాడు. మరుసటి రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి, చెక్ చేయించాం. నార్మల్.. ఏం ఫర్లేదని చెప్పారు. ‘నిన్ను నమ్మి రెండు రోజులు బాబును అప్పగిస్తేనా..?’ అని మా ఆవిడ సీరియస్ అయ్యింది అంటూ వాళ్ళ ఆవిడ సీరియస్ అయిన విషయాన్ని సైతం నవ్వుకుంటూ చెప్పాడు బన్నీ…ఇలా బన్నీ తన మడీలోని భావాలని మీడియాకు చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Boyapati Srinu
  • #Rakul Preet
  • #sarrainodu movie

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 mins ago
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

2 hours ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

12 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

19 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago

latest news

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

44 mins ago
Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

3 hours ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

5 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

5 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version