Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ భార్యకు ఎవరూ సాటిరారుగా!

Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ భార్యకు ఎవరూ సాటిరారుగా!

  • April 5, 2023 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sneha Reddy: ఆ విషయంలో అల్లు అర్జున్ భార్యకు ఎవరూ సాటిరారుగా!

బన్నీ భార్య స్నేహారెడ్డి సినిమాలలో సినిమాలలో నటించకపోయినా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భర్త ఫోటోలు షేర్ చేయకపోయినా స్నేహ ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడం గమనార్హం. ఇతర హీరోల భార్యలతో పోల్చి చూస్తే స్నేహారెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా బన్నీ సినిమాల విషయంలో కూడా స్నేహారెడ్డి అస్సలు జోక్యం చేసుకోరని తెలుస్తోంది. స్నేహారెడ్డి ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 8.8 మిలియన్ ఫాలోవర్లు కాగా తన టాలెంట్ వల్లే స్నేహకు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది.

యోగ, వ్యాయామం చేయడం ద్వారా ఫిట్ గా కనిపిస్తూ స్నేహారెడ్డి మరింత ఎక్కువగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఉపాసనకు 8 మిలియన్ ఫాలోవర్స్ కాగా నమ్రతకు 3 మిలియన్ ఫాలోవర్లు, గౌరీ ఖాన్ కు 4.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. స్టార్ హీరోయిన్ జ్యోతికకు ఒక మిలియన్ కంటే తక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్లే ఆమెకు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది.

స్నేహారెడ్డి (Sneha Reddy) కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. స్నేహారెడ్డి గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడుతున్నా సినిమాలపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే భవిష్యత్తులో బన్నీ హీరోగా తెరకెక్కే సినిమాలో స్నేహారెడ్డి కనిపించే ఛాన్స్ అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాబోయే రోజుల్లో స్నేహారెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. స్నేహారెడ్డిని బన్నీ అభిమానులు ఎంతగానో అభిమానిస్తున్నారు. స్నేహారెడ్డికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా స్నేహారెడ్డి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. స్నేహారెడ్డి ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి ఇతర హీరోయిన్లు సైతం షాకవుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Allu Sneha Reddy
  • #Bunny

Also Read

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

related news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

10 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

17 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

23 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

10 mins ago
Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

2 hours ago
Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

3 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version