Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వేగంగా సాగుతున్న అల్లు అర్జున్ కొత్త మూవీ షూటింగ్

వేగంగా సాగుతున్న అల్లు అర్జున్ కొత్త మూవీ షూటింగ్

  • December 15, 2016 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేగంగా సాగుతున్న అల్లు అర్జున్ కొత్త మూవీ షూటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సొంత బ్యానర్లో ‘సరైనోడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వందకోట్ల క్లబ్ లో చేరి స్టార్ హీరో అనిపించుకున్నారు. ఆ చిత్రం తర్వాత బన్నీ డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పిన కథను ఒకే చేశారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కి హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు అల్లు అర్జున్ ని రెండు కోణాల్లో చూపించనున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మీడియాలో ఎక్కడా హడావుడి కాకుండా సైలంట్ గా అల్లు అర్జున్ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. షూటింగ్ స్పాట్ ఫోటోలు సైతం కనిపించలేదు. దీనిని బట్టి చూస్తే బన్నీ ఈ సారి డిఫరెంట్ గెటప్ తో అభిమానులను గ్యారంటీ గా ఆశ్చర్యపరచనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అద్భుత పాటలను అందిస్తున్నారు.

ముకుంద’ ఫేమ్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ డిసెంబర్ 18 నుంచి హైదరాబాద్ లోని ఓ అందమైన ఇంటిలో మొదలుకానున్నట్లు సమాచారం. సుమారు 15 రోజులు జరగనున్న ఈ షెడ్యూలో అల్లు అర్జున్, పూజాలపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Dil Raju
  • #DJ movie
  • #harish shankar

Also Read

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

related news

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

trending news

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

4 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

4 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

5 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

6 hours ago

latest news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

8 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

10 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version