Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘ఐకాన్’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్..!

‘ఐకాన్’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్..!

  • December 18, 2019 / 05:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఐకాన్’ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన బన్నీ వాస్..!

అల్లు అర్జున్ 2020 సంక్రాంతికి.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2020 జనవరి 12న విడుదల కాబోతుంది. గతంలో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ చిత్రాలు ఈ కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అని ప్రేక్షకులు ఎంతో ధీమాగా ఉన్నారు. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే బన్నీ.. ‘ఐకాన్’ చిత్రంలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అనుకోకుండా సుకుమార్ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయ్యింది.

allu-arjun-next-film-titled-as-icon

దీంతో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదని.. కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని బన్నీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం పై అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ” ‘ఐకాన్’ ప్రాజెక్ట్ ఆగిపోలేదు. ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఈ కథ బన్నీగారికి బాగా నచ్చింది. నటనకి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ ను ఆయన వదులు కోరు.” అంటూ చెప్పుకొచ్చాడు.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Ala Vaikunthapurramloo
  • #Bunny
  • #Bunny Vasu
  • #Dil Raju

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

16 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

16 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

17 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

18 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

19 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

15 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

19 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

20 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version