Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘బ్రదర్ ఆఫ్ డీజె’ గా అల్లు శిరీష్!

‘బ్రదర్ ఆఫ్ డీజె’ గా అల్లు శిరీష్!

  • July 3, 2017 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బ్రదర్ ఆఫ్ డీజె’ గా అల్లు శిరీష్!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అండతో వచ్చిన హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు…అయితే తొలి రోజుల్లో చిరు మ్యానియాతో ఊపిరి పోసుకున్న అల్లు అర్జున్, క్రమక్రమంగా…తనకంటూ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుని….తనకంటూ ప్రత్యేకతని చాటుకున్నాడు. అయితే అదే క్రమంలో బన్నీ వరుస హిట్స్ తో దూసుకుపోతూ ఇరగదీస్తున్న తరుణంలో అనుకోకుండా డీజె బన్నీ కి శాపంగా మారి డిజాస్టర్ గా నిలిచింది…కధ కధనం ప్రకారం సినిమా ఫ్లాప్ గా మారినా బన్నీ చరిష్మాతో సినిమా సక్సెస్ఫుల్ గానే నడుస్తుంది…అయితే ప్రస్తుతం బడా సినిమాలు ఏమీ లేకపోవడం, ఈ ఒక్క సినిమానె ఆధారం కావడంతో బన్నీ సినిమాని బాగానే చూసుకున్నారు మన వాళ్ళు. అయితే అదంతా పక్కనపెడితే….సినిమాల్లో ట్రై చేస్తూ పెద్దగా పేరు రాక సతమతమవుతున్న బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ గుర్తు ఉన్నాడా…అదే ఆండీ…తాను నటించే సినిమాల కన్నా సినిమా అవార్డుల ఫంక్షన్ లలో సందడి చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా సినిమా ఫంక్షన్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ తన ఇమేజ్ ని పెంచు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు మన అల్లు వారి రెండో వారసుడు అతడే…ఇప్పుడు అతని టాపిక్ ఎందుకు అంటారా….అసలు ట్విష్ట్ అక్కడే ఉంది… తాను నటించిన సినిమాల వల్ల  పెద్దాగా అభిమానులు ఏర్పడకపోయినా అవార్డ్స్ ఫంక్షన్స్ లో స్టార్స్ ఫంక్షన్స్ లో శిరీష్  చేసేహడావిడితో శిరీష్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు.

అయితే అదే క్రమంలో తాజాగా శిరీష్ ‘బ్రదర్ ఆఫ్ దువ్వాడ జగన్నాథమ్’ గా నటించి అందరినీ మెప్పించాడు…ఎప్పుడు? ఎక్కడ? అంటే ఒకసారి ఈ కధ చదవండి….అబుదాబీ వేదికగా జరిగిన ‘సైమా’ అవార్డు వేడుకలలో బ్రాహ్మణ గెటప్ వేసుకుని శిరీష్ చేసిన హంగామాను చూసి సామాన్య ప్రేక్షకులతో పాటు సెలెబ్రెటీలు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలి అంటే ఆహార్యంలో బన్నీ కంటే శిరీష్ కే ఈ గెటప్ సూట్ అయ్యిందని కొందరు ‘సైమా’ అవార్డ్స్ మీట్ లో కామెంట్ చేసినట్లు టాక్. దీనితో కొందరు అయితే  బహుశా భవిష్యత్తులో శిరీష్ ఇలాంటి క్యారెక్టర్ ట్రై చేయడానికి శాంపిల్ గా ఈ ప్రయత్నం చేసాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కొందరు అయితే ‘బ్రదర్ ఆఫ్ దువ్వాడ జగన్నాథమ్’ అంటూ దువ్వాడ జగన్నాథమ్ కు సీక్వెల్ శిరీష్ చేస్తాడేమో అన్న కామెంట్స్ చేసుకున్నట్లు టాక్… మొత్తంగా అయితే శిరీష్ చేసిన ఈ కామెడీ స్కిట్ చాలా సేపు అక్కడ ఉన్న వారికి నవ్వుల పువ్వులు పూయించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun DJ Movie
  • #Allu Sirish
  • #Duvvada Jagannadham
  • #SIIMA 2017

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version