Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Sirish: వారికి బ్రేకప్ చెప్పాక చాలా బాధపడ్డాను.. రిలేషన్స్ పై అల్లు శిరీష్ కామెంట్స్!

Allu Sirish: వారికి బ్రేకప్ చెప్పాక చాలా బాధపడ్డాను.. రిలేషన్స్ పై అల్లు శిరీష్ కామెంట్స్!

  • October 19, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: వారికి బ్రేకప్ చెప్పాక చాలా బాధపడ్డాను.. రిలేషన్స్ పై అల్లు శిరీష్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ కుటుంబం నుంచి నిర్మాతగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఈయన వారసులుగా అల్లు బాబి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ అల్లు శిరీష్ సైతం హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోక అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీలో సరైన గుర్తింపు పొందలేకపోతున్నారు.

ఇకపోతే అల్లు శిరీష అను ఇమ్మానుయేల్ తో కలిసి నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.రాకేష్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ సినిమా గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు గురించి కూడా తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈయన సినిమాలు లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతుండగా వెంటనే యాంకర్ నిజజీవితంలో కూడా ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అల్లు శిరీష్ సమాధానం చెబుతూ ఈ కాలంలో రిలేషన్ లో లేని వారు ఎవరుంటారు చెప్పండి అంటూ తాను రిలేషన్ లో ఉన్న విషయం గురించి ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీరియస్ గా ఇద్దరి ముగ్గురితో రిలేషన్ లో ఉన్నానని అయితే కొన్ని కారణాలవల్ల తానే వారికి బ్రేకప్ చెప్పానని తెలిపారు.

Director fixed for Allu Sirish next film1

ఈ విధంగా బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతో బాధపడ్డానని, బ్రేకప్ చెప్పినప్పటికీ అవతల వాళ్లే కాకుండా మనం కూడా ఎంతో బాధ పడతామని తర్వాత తెలిసి వచ్చిందంటూ ఈయన వెల్లడించారు.ఇక తాను అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేసుకున్నాను లేకపోతే ఈపాటికి తనకి కూడా పెళ్లి జరిగి ఉండేదని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నారో వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #sirish
  • #Urvasivo Rakshasivo

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

3 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version