Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆఖరికి శిరీష్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేస్తున్నాడా..!

ఆఖరికి శిరీష్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేస్తున్నాడా..!

  • June 3, 2020 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఖరికి శిరీష్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేస్తున్నాడా..!

ఒక్కో పాత్ర.. ఒక్కో నటుడి కోసం రాసి ఉంటుంది. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథని చిన్న హీరో చేస్తే హిట్ అవ్వొచ్చు, అలాగే ఓ చిన్న హీరో రిజెక్ట్ చేసిన కథని స్టార్ హీరో ఓకే చేస్తే అది బ్లాక్ బస్టర్ కూడా అవ్వొచ్చు… చెప్పలేము. అయితే ‘ఇప్పుడు శిరీష్ రిజెక్ట్ చేసిన కథని మహేష్ ఓకే చేసి.. ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు’ అనే వార్త బయటకి రావడంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. ‘కొద్దిపాటి ఇమేజ్ కూడా లేని హీరో రిజెక్ట్ చేసిన కథని మహేష్ చెయ్యడం ఏంటి?’ అంటూ వారు ప్రెస్టీజియస్ గా ఫీలవుతున్నారని తెలుస్తుంది.

అసలు విషయం ఏంటి అంటే.. మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ కథని ముందుగా దర్శకుడు పరశురామ్ హీరో అల్లు శిరీష్ కు వినిపించాడట. ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్లో పరశురామ్- శిరీష్ ల సినిమా ఓకే అయిన వెంటనే, పరశురామ్.. శిరీష్ కు రెండు కథలు వినిపించాడట. అందులో ఒకటి ‘సర్కారు వారి పాట’ కథ .. రెందోది ‘గీత గోవిందం’ కథ. ఈ రెండు కథలను రిజెక్ట్ చేసి.. ‘శ్రీరస్తు శుభమస్తు’ కథని ఓకే చేసాడట శిరీష్. ‘గీత గోవిందం’ విజయ్ దేవరకొండతో తీసి సూపర్ హిట్ అందుకున్నాడు పరశురామ్.

Allu Sirish Rejected Story Mahesh Babu Accepted1

ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ కథని.. కొన్ని మార్పులు చేసి మహేష్ తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ కథ విన్న వెంటనే మహేష్ ఒప్పుకోలేదట. కానీ వంశీ పైడిపల్లితో చెయ్యాల్సిన ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్లడంతో.. పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. కథలో కొన్ని మార్పులు చేస్తేనే చేస్తాను అని పరశురామ్ కు మహేష్ చెప్పాడట. దానికి పరశురామ్ కూడా ఓకే చెప్పి మార్పులు చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ ను మహేష్ ఓకే చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Allu Sirish
  • #Mahesh Babu
  • #Parusuram Bujji
  • #Sarkar Vaari Paata

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

2 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

3 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

3 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

6 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version