Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Sirish, Samantha : అల్లు శిరీష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..?

Allu Sirish, Samantha : అల్లు శిరీష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..?

  • September 23, 2022 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish, Samantha : అల్లు శిరీష్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..?

సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమవుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రుద్రమదేవి’ సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ చాలా గ్యాప్ తీసుకొని భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాతో పోటీగా అల్లు శిరీష్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చాలా కాలంగా శిరీష్ నటించిన ‘ప్రేమ కాదంట’ సినిమా పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు ఈ సినిమాను నవంబర్ 4న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’కు అఫీషియల్ రీమేక్. గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించినప్పటికీ..

రిలీజ్ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఫైనల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే సమంత సినిమాతో పోటీగా దింపడం చర్చనీయాంశంగా మారింది. అసలే అల్లు శిరీష్ ట్రాక్ రికార్డ్ పెద్దగా బాలేదు. ఇలాంటి సమయంలో ‘శాకుంతలం’ లాంటి భారీ ప్రాజెక్ట్ తో పోటీ అంటే రిస్క్ అనే చెప్పాలి.

మరి ఈ యంగ్ ఈ రిస్క్ తీసుకొని ధైర్యంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తారో..? లేదంటే సైడ్ అయిపోతారో చూడాలి. ప్రస్తుతానికైతే రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Sirish
  • #Samantha
  • #Shaakuntalam

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Samantha: పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడా? సమంత ఫొటోల్లో మరోసారి రాజ్‌ నిడిమోరు!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

3 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

10 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

11 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

12 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

3 hours ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

3 hours ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

3 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

4 hours ago
Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version