అల్లు స్నేహా రెడ్డి కాస్ట్యూమ్ కాస్ట్ ఎంతంటే.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Advertisement

ఈమధ్య స్నేహా రెడ్డి షేర్ చేస్తున్న స్టైలిష్ ఫోటోషూట్ పిక్స్ చూసి బన్నీ ఫ్యాన్స్, నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఆమెకి ఇద్దరు పిల్లలున్నారంటే ఎవరూ నమ్మరు.. అంత గ్లామరస్‌గా, హీరోయిన్లకు ఏమాత్రం తగ్గవు అనేలా ఉన్నాయి స్నేహా లేటెస్ట్ ఫోటోస్.. ఇటీవల స్నేహా తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం భర్తతో కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ అనితా డోంగ్రే డిజైన్ చేసిన స్టైలిష్ లెహంగాలో మెరిసిపోయారామె.. వైఫ్ లుక్ చూసి బన్నీ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు.

‘క్యూటీ నుండి బ్యూటీగా మారింది’ అంటూ స్నేహా పిక్ షేర్ చేశారాయన. ఇప్పుడు స్నేహా స్టైలింగ్ గురించి నెట్టింట ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన నవభూమి స్లిప్ డ్రెస్‌ (Navabhumi Slip Dress)లో ధగ ధగ మెరిసిపోయారు. ఐకాన్ స్టార్ వైఫ్. సింపుల్ అండ్ సూపర్ స్టైలిష్‌గా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?.. అక్షరాలా రెండు లక్షలా నలభై తొమ్మిది వేల ఐదు వందలు (2,49,500).. ప్రస్తుతం స్నేహా రెడ్డి స్టైలింగ్‌‌కి సంబంధించిన వివరాలతో పాటు ఫోటోషూట్ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6


1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus