Kayadu Lohar: క్లీవేజ్ అందాలతో మత్తెక్కిస్తున్న హీరోయిన్.. వైరలవుతున్న ‘అల్లూరి’ బ్యూటీ కయ్యదు లోహర్ గ్లామర్ ఫోటోలు..!

Advertisement

కయ్యదు లోహర్.. ఈ ఏడాది టాలీవుడ్ కు దిగుమతి అయిన ఓ హీరోయిన్. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ చిత్రంతో ఈమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. ‘అల్లూరి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందువల్ల ఈ భామకు కలిసిరాలేదు. కానీ కమర్షియల్ సినిమాకి సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్. అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేయదు.

మంచి పెర్ఫార్మర్ కూడా..!ఈమె నటించిన రెండు మలయాళం సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరోపక్క ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus