Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » అవన్నీ అవాస్తవాలే అంటున్న కన్నడ సుందరి!

అవన్నీ అవాస్తవాలే అంటున్న కన్నడ సుందరి!

  • January 28, 2018 / 09:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవన్నీ అవాస్తవాలే అంటున్న కన్నడ సుందరి!

“ఉన్నది ఒకటే జిందగీ” ఫ్లాప్ పెర్ఫామన్స్ తర్వాత ప్రయోగాలు చేయకుండా ఒక మంచి ఫక్తు కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టాలని డిసైడ్ అయిన ఎనర్జీటిక్ స్టార్ రామ్ తన నెక్స్ట్ సినిమా కోసం “సినిమా చూపిస్త మావ, నేను లోకల్” చిత్రాలతో డీసెంట్ హిట్స్ అందుకొన్న త్రినాధరావు నక్కినను దర్శకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంలో తొలుత కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేశారనే కథనాలు వెలువడ్డాయి. అవన్నీ నిజం కావని డైరెక్టర్ తేల్చేయగా.. తర్వాత కన్నడ సుందరి రష్మిక మండన్న పేరు కూడా వినిపించింది. కొందరైతే కన్ఫర్మ్ అని కూడా చెప్పేశారు.

అయితే.. ఇటీవల “ఛలో” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన రష్మికను తన నెక్స్ట్ తెలుగు సినిమాల గురించి అడగగా.. చాలా సింపుల్ గా వేరే సినిమాలేమీ అంగీకరించలేదని చెప్పేసింది. ముఖ్యంగా రామ్ సినిమా గురించి అడగ్గా అసలు నా వద్దకు ఆ సినిమా ఆఫర్ కూడా రాలేదని, అలాంటప్పుడు నేనెలా సమాధానం చెబుతానని చెప్పింది.

సో, ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైన రామ్ టీం ప్రస్తుతం రామ్ సరసన సరిపోయే హీరోయిన్ కోసం దేవతలు అమృతం కోసం క్షీర సాగర మధనం చేసినట్లుగా భాషా బేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీస్ మరియు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ప్రొఫైల్స్ ను ఫిల్టర్ చేస్తున్నారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram
  • #Hero Ram
  • #Ram

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

51 mins ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

1 hour ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

17 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

2 hours ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

22 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version