Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » కొడుకు విజయానికి గర్వపడుతున్న అల్లు అరవింద్..!!

కొడుకు విజయానికి గర్వపడుతున్న అల్లు అరవింద్..!!

  • July 12, 2016 / 06:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకు విజయానికి గర్వపడుతున్న అల్లు అరవింద్..!!

“పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందురా సుమతీ” అనే తెలుగు పద్యంలో చెప్పినట్లుగా అల్లు అరవింద్ ఆనందంలో తేలియాడుతున్నారు. సొంత గీతా ఆర్ట్స్ బ్యానర్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం అఖండ విజయం సాధించడంతో నిర్మాణ సంస్థ అధిపతిగా కంటే తండ్రిగా అల్లు అరవింద్ గర్వపడుతున్నారు. గతంలో బన్నీ సొంత బ్యానర్లో హ్యాపీ, బద్రీనాథ్ సినిమాలు చేశారు. అవి అంతగా విజయం అందుకోలేదు.

సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆవిషయాన్ని అరవింద్ మీడియాతో పంచుకున్నారు. “మా బ్యానర్లో అమీర్ ఖాన్ కి గజిని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో మగధీర ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు సరైనోడు భారీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. మా సంస్థ రికార్డ్ లను అర్జున్ తిరగ రాయడం కన్నామించిన ఆనందం నాకు ఏముంటుంది?” అని కొడుకు విజయం చూసి అల్లు పొంగి పోతున్నారు.

అంతేకాదు స్టయిలిష్ స్టార్ రుద్రమ దేవి సినిమాలో చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు గాను అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. సినీ జనులందరితో జేజేలు అందుకుంటున్న అల్లుఅర్జున్ ని చూసి తండ్రి అరవింద్ గొప్పగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా ధ్రువ సినిమా తెరకెక్కుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arvind
  • #geetha arts
  • #Sarrainodu

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

related news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

3 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

3 hours ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

19 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

3 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

4 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

24 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version