Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అమల గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

అమల గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

  • September 11, 2017 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమల గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

సున్నిత మనసు కలిగిన మహిళ అమల. కింగ్ నాగార్జున భార్య అయినా సామాన్యురాలిగా జనాల్లోకి వస్తారు. మూగ జీవాల సంరక్షణకు ముందుంటారు. సినిమాల్లో నటిగా మంచి పేరు సంపాదించుకుని, చక్కని ఇల్లాలిగా, గొప్ప తల్లిగా ప్రస్తుతం భాద్యతలు నెరవేరుస్తున్నారు. ఆమె నేడు (సెప్టెంబర్ 12) పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అమల గురించి ఆసక్తికర విషయాలు…

1. ఎల్లలు దాటిన ప్రేమAmalaఅమల తల్లి ఐర్లాండ్‌ దేశస్థురాలు. తండ్రి బంగ్లాదేశ్‌కు చెందినవారు. వారిద్దరిదీ ప్రేమ వివాహం. బంగ్లాదేశ్‌ విడిపోయిన తర్వాత వీరు పశ్చిమ బెంగాల్‌ ల్లో స్థిరపడ్డారు. అమల కలకత్తా లో పెరిగారు.

2. క్లాసికల్ డ్యాన్సర్Amalaఅమలకు ఎనిమిదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ పై ఇష్టం ఏర్పడింది. దీంతో ఆమె రుక్మిణిదేవి అరుంగళ్‌ అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో భరతనాట్యం అభ్యసించారు. పదమూడేళ్ల వయసులోనే క్లాసికల్‌ డ్యాన్స్‌ స్టేజ్‌ షోలు చేసేవారు. ఇండియాతో పాటు విదేశాల్లోను నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

3. నటిగా అవకాశంAmalaదర్శకుడు టి.రాజేందర్‌ తన సినిమాలో క్లాసికల్‌ డ్యాన్సర్‌ హీరోయిన్‌ కోసం వెతుకుతుంటే అమల కనిపించారు. ఆమె నృత్య ప్రదర్శనకు మెచ్చి తన “మైథిలి” అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇలా 1986 లో తమిళ చిత్రం ద్వారా వెండి తెర ప్రవేశం చేశారు.

4. ఐదు భాషల్లో సినిమాలుAmalaఐదు భాషల్లో అమల సినిమాలు చేశారు. తమిళంలో 22, కన్నడం 5, మళయాలంలో 2, తెలుగులో 10, హిందీలో 8 చిత్రాల్లో నటించారు..

5. నాగ్ పరిచయంAmala‘కిరాయి దాదా’ చిత్రంతో అమలకు అక్కినేని నాగార్జునతో తొలిసారి కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత చిన్నబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం చిత్రాలలో కలిసి నటించారు..

6. పెళ్లిAmala1991లో నాగార్జున ‘మనం పెళ్లి చేసుకుందాం’ అని అమలను అడిగేసరికి ఆమె ఆశ్చర్య పోయింది. తర్వాత కొంతకాలం ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తర్వాత 1992 లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి ప్రేమకు ప్రతి రూపం అఖిల్. దీంతో అమల బాబుని, ఇంటిని చూసుకునేందుకే సమయం కేటాయించారు.

7. బుల్లి తెరపై జడ్జిAmalaపెళ్లి అయినా తర్వాత వెండితెరకు దూరమైనా అమల బుల్లితెరపై కనిపించారు. స్టార్ విజయ్ తమిళ ఛానల్ వాళ్లు నిర్వహించిన “సూపర్ మామ్” షో కి జడ్జిగా వ్యవహరించారు.

8. సినిమాల్లో రీ ఎంట్రీAmalaపెళ్లి అయినా తర్వాత అమల 20 ఏళ్ల వరకు సినిమాల వైపు రాలేదు. 2012లో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాతో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఈ సినిమాకి గానూ ఉత్తమ నటిగా సినీ‘మా’ అవార్డ్‌ను అందుకొన్నారు.

9. మూగజీవాల రక్షణAmalaనాగార్జున ఇచ్చిన సలహాతో హైదరాబాద్‌లో మూగజీవాల రక్షణ కోసం బ్లూక్రాస్‌ సంస్థను అమల ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు 4 లక్షలకుపైగా మూగజీవాలను సంరక్షించారు. ప్రస్తుతం అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా బాధ్యతలు అమల పర్యవేక్షిస్తున్నారు.

10. బ్యూటీ సీక్రెట్స్Amalaఅమల ఉదయం లేవగానే వాకింగ్ కి వెళుతారు. యోగ తప్పనిసరి. అప్పుడప్పుడు జిమ్ లో తేలిక పాటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తారు. ఆహార నియమాల్లో స్వీట్స్‌ కి దూరంగా ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Amala
  • #Amala
  • #Amala Family
  • #Amala Life Secrets
  • #Amala Movies

Also Read

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

R. P. Patnaik: ‘గరివిడి లక్ష్మి’ గురించి ఆర్పీ పట్నాయక్‌ మాట మార్చారా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

trending news

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

3 hours ago
Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

4 hours ago
Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

5 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

23 hours ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

1 day ago

latest news

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

4 hours ago
Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

6 hours ago
Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

7 hours ago
Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

21 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’.. సినిమాలో అంతమంచి స్టఫ్‌ ఉండి.. వివాదాలనే నమ్ముకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version