Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Amala Paul: బ్లాక్ కలర్ బికినీలో అమలా పాల్ అందాలు .. వీడియో వైరల్!

Amala Paul: బ్లాక్ కలర్ బికినీలో అమలా పాల్ అందాలు .. వీడియో వైరల్!

  • October 9, 2023 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amala Paul: బ్లాక్ కలర్ బికినీలో అమలా పాల్ అందాలు .. వీడియో వైరల్!

అమలాపాల్ .. తెలుగు ప్రేక్షకులకు ఈ భామని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో పలు బ్యాక్ గ్లామర్ సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత పెద్ద సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. నాగ చైతన్యతో ‘బెజవాడ’ రాంచరణ్ తో ‘నాయక్’ అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ నానితో ‘జెండా పై కపిరాజు’ వంటి సినిమాల్లో ఈమె హీరోయిన్ గా నటించింది. తమిళంలో కూడా విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

నిజజీవితంలో అమలా పాల్ చాలా బోల్డ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఆమె తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటుంది. దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ను ఆమె పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. తర్వాత మరో వ్యక్తితో డేటింగ్ చేసింది. ఇక విడాకుల తర్వాత ఈమె మరింత గ్లామర్ ఒలకబోసే సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. ఆడై చిత్రంలో అమలాపాల్ బట్టలు లేకుండా కొన్ని సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది.

తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమా ఆడలేదు కానీ.. వివాదాల కారణంగా ‘ఆమె’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. అమలా పాల్ ఇటీవల ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ బికినీలో జలపాతాల్లో ఎంజాయ్ చేస్తూ కొండలెక్కి దూకుతూ అందాలు ప్రదర్శిస్తుంది. ఆమె (Amala Paul) ఫోటోలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

View this post on Instagram

A post shared by Imthias Kadeer (@chathan__)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala Paul

Also Read

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

related news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

trending news

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

38 mins ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

22 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

24 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

1 day ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version