Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Amardeep: శక్తిమేర సాయం చేస్తాను: అమర్

Amardeep: శక్తిమేర సాయం చేస్తాను: అమర్

  • December 21, 2023 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amardeep: శక్తిమేర సాయం చేస్తాను: అమర్

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచినటువంటి తెలుగు బుల్లితెర నటుడు అమర్ దీపం ప్రస్తుతం తన సొంత జిల్లా అయినటువంటి అనంతపురం వెళ్లారు. ఈయన తన ఫ్యామిలీతో కలిసి అనంతపురం చేరుకున్నారు తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో ఇంతగా సపోర్ట్ చేస్తున్నటువంటి తన అభిమానులను కలిసి ఈయన ఈ సంతోషాన్ని వారితో పంచుకున్నారు. ప్రస్తుతం అమర్ దీప్ తన భార్య తేజస్వినితో పాటు వీరి తల్లిదండ్రులు కూడా అనంతపురంలోనే నివసిస్తున్నారు.

ఇకపోతే అనంతపురంలో అమర్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సేవ సంస్థతో కలిసి ఈయన ఎంతోమంది పేదవారికి చిన్నపిల్లలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడమే కాకుండా వారికి అవసరమైనటువంటి వస్తువులను కూడా అందజేశారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కలిసి ఈయన కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ భార్య తేజ అలాగే తన తల్లి కూడా ఉన్నారు.

కేక్ కటింగ్ అనంతరం అక్కడ ఉన్నటువంటి వారందరికీ భోజనాలు కూడా వడ్డించారు ఇక ఈ కార్యక్రమం తర్వాత అమర్ మాట్లాడుతూ దేవుడు నాకు ఇచ్చిన దానిలో నా శక్తి మేర ఇతరులకు సహాయం చేస్తానని ఈయన తెలియజేశారు. అలాగే మీ అందరి ఆశీస్సులు దీవెనలు మాపై ఉండాలి అంటూ కూడా ఈ సందర్భంగా అమర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బుల్లితెర సీరియల్ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి (Amardeep) అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో ఈయన రన్నర్ గా నిలిచి బయటకు రావడమే కాకుండా రవితేజ సినిమాలో అవకాశాలను కూడా అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ప్రయాణిస్తున్నటువంటి కారుపై పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేశారు . ఈ ఘటనలో భాగంగా బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అరెస్టయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar
  • #Amardeep

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

13 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

32 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version