Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » OTT » Ambajipeta Marriage Band OTT: ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే? ఎందులో అంటే?

Ambajipeta Marriage Band OTT: ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే? ఎందులో అంటే?

  • February 27, 2024 / 10:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ambajipeta Marriage Band OTT: ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడంటే? ఎందులో అంటే?

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చిన్న సినిమాగా వచ్చి విజయం అందుకున్న చిత్రాల్లో ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు’ ఒకటి. సుహాస్‌, శివానీ జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దుశ్యంత్‌ కటికనేని తెరకెక్కించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలోకి తీసుకురావడానికి సర్వం సిద్ధమైంది. ‘ఆహా’ వేదికగా ఈ సినిమాను స్ట్రీమ్‌ చేయనున్నారు. ‘త్వరలోనే మీ ముందుకు ఈ సినిమా వస్తుంది’ సినిమా టీమ్‌, ఓటీటీ టీమ్‌ అనౌన్స్‌ చేశారు.

తాజాగా రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేస్తూ మరో పోస్ట్‌ చేశారు. మార్చి 1 నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్లలో మిస్‌ అయిన వాళ్లు సుహాస్‌ చేసిన ఈ డేరింగ్‌ అటెంప్ట్‌ను చూడొచ్చు. ఆ అటెంప్ట్ ఏంటి అనేది థియేటర్లలో చూసినవాళ్లకు తెలిసే ఉంటుంది. లేదంటే ఓటీటీలో చూడాల్సిందే. ఇక ఈ సినిమా అంబాజీ పేట నేపథ్యంలో సాగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఓ స‌భ్యుడు మ‌ల్లి (సుహాస్‌).

చిర‌త‌పూడిలో త‌న కుటుంబంతో కలసి నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఆ ఊరి స్కూల్లో టీచ‌ర్‌గా ప‌ని చేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని ఓ వదంతు మొదలవుతుంది. అంతేకాదు వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే వదంతు కూడా వస్తుంది. ఇంత‌లో వెంక‌ట్‌బాబు చెల్లెలు ల‌క్ష్మి (శివాని నాగారం), మ‌ల్లి ప్రేమ‌లో ప‌డ‌తారు.

దీంతో వెంక‌ట్‌బాబు త‌మ్ముడికి, మ‌ల్లికి మ‌ధ్య ఊళ్లో గొడ‌వ అవుతుంది. ఆ త‌ర్వాత స్కూల్ విష‌యంలో ప‌ద్మ‌కీ, వెంక‌ట్‌బాబుకీ వైరం మొద‌ల‌వుతుంది. చిన్నగా మొదలైన గొడవలు, మరింత పెద్దవిగా మారుతాయి. ఇంత‌లో మ‌ల్లి, ల‌క్ష్మి మ‌ధ్య ప్రేమ సంగ‌తి బ‌య‌టప‌డుతుంది. దీంతో ఎలాగైనా మల్లి కుటుంబంపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని వెంక‌ట్‌బాబు ఓ రోజు రాత్రి ప‌ద్మని స్కూల్‌కి పిలిపించి అవ‌మానిస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా కథ.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ambajipeta Marriage Band
  • #Shivani Nagaram
  • #Suhas

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

22 mins ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

1 hour ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version