Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » షాకింగ్ విషయం వెల్లడించిన అమీర్ ఖాన్ కూతురు!

షాకింగ్ విషయం వెల్లడించిన అమీర్ ఖాన్ కూతురు!

  • January 12, 2022 / 10:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షాకింగ్ విషయం వెల్లడించిన అమీర్ ఖాన్ కూతురు!

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో డ్రెస్సింగ్ విషయంలో ఐరా ఖాన్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఐరా ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జిమ్ ట్రైనర్ అయిన నూపూర్‌ శిఖారేతో ప్రేమాయణం వల్ల ఐరా ఖాన్ గురించి చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఐరా ఖాన్ తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఐరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య కూతురు అనే సంగతి తెలిసిందే. గడిచిన నాలుగు సంవత్సరాలుగా తాను యాక్టివ్ గా లేనని ఐరా ఖాన్ చెప్పుకొచ్చారు. ఫలితంగా తాను ఏకంగా 20 కేజీల బరువు పెరిగానని ఆమె వెల్లడించారు. బరువు పెరగడం తనకెంతో కష్టంగా ఉందని ఐరా ఖాన్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఐరా ఖాన్ షేర్ చేసిన ఫోటోలలో గతంతో పోలిస్తే లావుగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐరా ఖాన్ ఫోటోల గురించి చర్చ జరుగుతోంది.

సెల్ఫ్ మోటివేషన్ లేకపోవడంతో తాను జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఐరా ఖాన్ అన్నారు. బరువు తగ్గడం కొరకు తాను ఏకంగా 15 రోజుల పాటు ఉపవాసం చేశానని ఐరా ఖాన్ వెల్లడించారు. తండ్రి వారసత్వం ఉన్నా సినిమాలపై ఐరా ఖాన్ ఆసక్తి చూపలేదు. టాటూ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐరా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. బాలీవుడ్ లో నెపోటిజం గురించి జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇతర రంగాన్ని ఎంచుకుని సత్తా చాటుకున్నారు.

ఐరా ఖాన్ ప్రేమలో ఉన్న నూపూర్‌ శిఖారే పలువురు బాలీవుడ్ హీరోలకు సైతం జిమ్ ట్రైనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం రోజున ఐరా ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల గురించి జోరుగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఐరాకు భారీస్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Ira
  • #Ira Khan
  • #Nupur Shikhare

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

Aamir khan: జెనీలియాతో నాకంటే 23 ఏళ్ల చిన్నది అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు: అమీర్ ఖాన్!

Aamir Khan,Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్ ను కూడా ఇంప్రెస్ చేసేసిన లోకేష్!

సినిమా తప్ప ఇంకేం లేదు.. ప్రముఖ నటుడి షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

60 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

15 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

22 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

23 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

33 mins ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

2 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

15 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version