Ameesha Patel: ‘బద్రి’ హీరోయిన్ అమీషా పటేల్ నెక్స్ట్ లెవల్ గ్లామర్ ట్రీట్..ఫోటోలు వైరల్!
- June 14, 2023 / 12:46 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘పరమ వీర చక్ర’ వంటి బడా సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి.కానీ ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె ఇక్కడ త్వరగానే ఫేడౌట్ అయిపోయింది.

తర్వాత బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ కూడా (Ameesha Patel) ఈమెకు ఎక్కువ అవకాశాలు లేవు.స్పెషల్ రోల్స్ కు కూడా అమీషా చాలా కష్టపడుతుంది. అందుకోసం సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం అలవాటు చేసుకుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
Ameesha Patel pic.twitter.com/KbCHvdxAfr
— toss_yourself (@TossYourself) June 10, 2023
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!












