Ameesha Patel : ఇంకేం దాచావ్ అమీషా.. ‘బద్రి’ హీరోయిన్ నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షో వైరల్!

Advertisement

పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది అమీషా పటేల్. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. మహేష్ బాబు హీరోగా నటించిన ‘నాని’, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నరసింహుడు’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘పరమ వీర చక్ర’ వంటి బడా సినిమాల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి.కానీ ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి.

దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. తర్వాత ఆమె గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది.ఇప్పుడు అక్కడ కూడా ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.హీరోయిన్ గా ఎప్పుడో ఫేడౌట్ అయిపోయింది.స్పెషల్ రోల్స్ కు కూడా అమీషా చాలా కష్టపడుతుంది. కానీ సోషల్ మీడియాలో గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం తగ్గించలేదు. లేటెస్ట్ ఫోటోలు, వీడియోల్లో నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ అందాలను ఆరబోసింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus