Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » రజినీ కాంత్ – శంకర్‌ల ‘శివాజీ’ మూవీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టలేదంటే..?

రజినీ కాంత్ – శంకర్‌ల ‘శివాజీ’ మూవీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టలేదంటే..?

  • March 10, 2023 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజినీ కాంత్ – శంకర్‌ల ‘శివాజీ’ మూవీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టలేదంటే..?

సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక నటుడితో అనుకున్న క్యారెక్టర్ కోసం తర్వాత మరో నటుణ్ణి తీసుకోవడం.. షూట్ చేసిన తర్వాత పలు కారణాల వల్ల కీలకమైన కొన్ని సీన్లను సినిమాలో పెట్టకపోవడం అనేది జరుగుతుంటుంది.. గతంలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ విషయంలోనూ ఇదే జరిగిందట.. వివరాల్లోకి వెళ్తే.. అమితాబ్.. అక్కినేని ఫ్యామిలీకీ మెమరబుల్ మూవీగా నిలిచిన ‘మనం’ లో గెస్ట్ అప్పీరియన్స్.. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా – నరసింహా రెడ్డి’ లో గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే..

అమధ్య బాలకృష్ణ – కృష్ణవంశీ కలయికలో రావాల్సిన ‘రైతు’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేయాల్సింది కానీ కుదరలేదు.. ఆయన చేయకపోతే వద్దని ఆ సినిమానే పక్కన పెట్టేశారు బాలయ్య.. అలాంటిది ‘శివాజీ’ మూవీలో అమితాబ్ అతిథి పాత్ర చేశారని.. షూటింగ్ జరిగిందని కూడా వార్తలొచ్చాయి.. కట్ చేస్తే సినిమాలో బిగ్ బి క్యారెక్టర్ లేదు.. ఏం జరిగిందంటే.. అప్పట్లో వచ్చిన కథనాల ప్రకారం.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ – సిల్వర్ స్క్రీన్ సెల్యూలాయిడ్ శంకర్‌ల క్రేజీ కాంబోలో ‘శివాజీ’ అనౌన్స్ చేసినప్పటి నుండి రోజుకో కొత్త న్యూస్ వస్తూనే ఉంది..

వాటిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని.. తమిళనాట ఆయన నటిస్తున్న తొలి చిత్రమిదేనని.. కథాపరంగా రజినీపై నమోదైన ఓ కేసును వాదించే న్యాయవాదిగా అమితాబ్ కనిపిస్తారని.. ఆయనకు సంబంధించిన సన్నివేశాలన్నిటినీ ఒక్క రోజులోనే చెన్నైలోని ఏవీఎమ్ స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరించారని.. అప్పటికి పుణెలో షూటింగ్ జరుగుతోంది, నయన తార స్పెషల్ సాంగ్ చేస్తోందని న్యూస్ వచ్చింది..

కారణాలైతే తెలియదు కానీ.. ‘శివాజీ’ లో అమితాబ్ బచ్చన్ అసలు యాక్ట్ చేయలేదని.. రజినీ అంటే ఆయనకు ఎంత అభిమానమో ‘రోబో’ ఫంక్షన్లో చూశామని.. ఆయన నటించినా ఒకవేళ నిడివి ఎక్కువైందనో, కథలో కుదరలేదనో ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టకపోయి ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం దీని గురించి అప్పట్లో ప్రింట్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ నెట్టింట వైరల్ అవుతోంది..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amithab Bachchan
  • #Rajinikanth
  • #Shivaji

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

13 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

14 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

15 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

17 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

21 hours ago

latest news

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

16 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

2 days ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

2 days ago
Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 days ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version