Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Amitabh Bachchan: 31 కోట్లతో 83 కోట్లు సంపాదించిన హీరో!

Amitabh Bachchan: 31 కోట్లతో 83 కోట్లు సంపాదించిన హీరో!

  • January 22, 2025 / 12:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: 31 కోట్లతో 83 కోట్లు సంపాదించిన హీరో!

సినీ ప్రపంచంలోనే కాదు, పెట్టుబడుల లోకంలోనూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన సత్తా చాటుతున్నారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ఆయన ఇటీవల రూ. 83 కోట్లకు విక్రయించారు. 2021 ఏప్రిల్‌లో ఈ అపార్ట్‌మెంట్‌ను అమితాబ్ రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. కేవలం మూడు సంవత్సరాల్లో 168 శాతం లాభం పొందడం అమితాబ్ పెట్టుబడి వ్యూహానికి నిదర్శనమని చెప్పాలి. ఈ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, ‘ది అట్లాంటిస్’ ప్రాజెక్ట్‌లో భాగమైంది.

Amitabh Bachchan

ఈ లావాదేవీ 2024 ప్రారంభంలో అధికారికంగా నమోదు అయ్యింది. అంతకుముందు, ఈ అపార్ట్‌మెంట్‌ను బాలీవుడ్ నటి కృతి సనన్‌కు (Kriti Sanon) అద్దెకు ఇచ్చారు. అద్దెగా తీసుకునే సమయంలో నెలవారీ రూ. 10 లక్షల అద్దెతో పాటు రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అమితాబ్ కుటుంబం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. 2023లో వారు రూ. 100 కోట్లకు పైగా విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

బోరివాలి ఈస్ట్, ఓషివారా వంటి ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీల కొనుగోలు వారి ప్రధాన లక్ష్యంగా మారింది. గత మూడు సంవత్సరాల్లో బచ్చన్ కుటుంబం రూ. 200 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ లావాదేవీలు అమితాబ్ పెట్టుబడి వ్యూహాలకు కొత్త ఉదాహరణగా నిలుస్తున్నాయి. వెండితెరపై తన అద్భుతమైన పాత్రలతో గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు పొందిన అమితాబ్, రియల్ ఎస్టేట్ ద్వారా తన ఆర్థిక పరిజ్ఞానాన్ని కూడా మరోసారి నిరూపించారు.

సినిమా రంగానికి చెందిన ఇతర నటులకూ అమితాబ్ పెట్టుబడుల వ్యూహాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా, వాటి విలువ పెరగడం కోసం సరైన సమయానికి వేచి చూసే తత్వం అమితాబ్ విజయానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన పెట్టుబడులు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Kriti Sanon

Also Read

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

related news

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

trending news

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

5 hours ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

5 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

6 hours ago
DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

11 hours ago
Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

11 hours ago

latest news

Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

12 hours ago
Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

13 hours ago
Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version