Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Manoj: ‘భైరవం’ టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

Manchu Manoj: ‘భైరవం’ టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

  • January 20, 2025 / 07:18 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: ‘భైరవం’ టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

మంచు మనోజ్ గత 2 నెలలుగా చేసిన, చేస్తున్న హడావిడి అందరికీ తెలిసిందే. మనోజ్ (Manchu Manoj)  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలకంటే.. అవే బాగా హాట్ టాపిక్ అయ్యాయి. మనోజ్ తన అన్న విష్ణు (Manchu Vishnu), తండ్రి మోహన్ బాబులపై (Mohan Babu)  పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మోహన్ బాబు కూడా మనోజ్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అటు తర్వాత మనోజ్.. మోహన్ బాబు ఇంటికి మీడియాతో వెళ్లి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

Manchu Manoj

Manchu Manoj Shocking Comments at Bhairavam Teaser Launch Event (1)

అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో.. విష్ణు వెళ్లి మనోజ్ ఇంటి జెనరేటర్లో పంచదార పోయడంతో మళ్ళీ గొడవలు మొదటికి వచ్చినట్టు అయ్యింది. అయితే వాటిని జనాలు కానీ, మీడియా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో మనోజ్, విష్ణు డిజిటల్ కి షిఫ్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులతో మనోజ్, విష్ణు..లు సెటైర్లు వేసుకున్న సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

ఇలాంటి టైంలో మనోజ్ (Manchu Manoj).. ఓ సినిమా వేడుకకు హాజరవుతున్నారు అంటే.. అక్కడ ‘ఏం మాట్లాడతాడా’ అనే ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది. ఇక ‘క్యూ అండ్ ఎ’ కనుక జరిగింది అంటే.. ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బహుశా అందుకే అనుకుంటా.. ఈవెంట్ నిర్వాహకులు క్యూ అండ్ ఎ సెషన్ తీసేశారు. ఇక మనోజ్ ‘తన ఎనర్జిటిక్ స్పీచ్ తో ఈవెంట్ ను బాగానే రక్తికట్టించాడు.

ఎటువంటి వివాదాలకు తావివ్వలేదు’ అనుకుంటున్న టైంలో చివర్లో మైక్ తీసుకుని.. ‘చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడు పోవడానికి నేను కాయ, పండు కాదు మనోజ్ని’ అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు.. ‘భైరవం’ టీజర్లో ఉందా? అంటే లేదు. సినిమాలో ఉందేమో అని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇంకొంత మంది మాత్రం ‘ఇది విష్ణు పై సెటైరికల్ డైలాగ్’ అని భావిస్తున్నారు. అలా ఇది వైరల్ అవుతుంది.

చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయ, పండు కాదు మనోజ్ని : మంచు మనోజ్#ManchuManoj #Bhairavam pic.twitter.com/vDDpD5ZgFR

— Filmy Focus (@FilmyFocus) January 20, 2025

వార్ 2: అసలు ఎన్టీఆర్ మొదటి దర్శనమెప్పుడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhairavam
  • #Manchu manoj
  • #manchu vishnu

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 hour ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

14 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

21 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

22 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version