Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Amy Jackson Marriage Photos: ఎట్టకేలకు స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. ఎవరూ ఊహించిన విధంగా..!

Amy Jackson Marriage Photos: ఎట్టకేలకు స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. ఎవరూ ఊహించిన విధంగా..!

  • August 26, 2024 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amy Jackson Marriage Photos: ఎట్టకేలకు స్టార్‌ హీరోయిన్‌ పెళ్లి.. ఎవరూ ఊహించిన విధంగా..!

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న కథానాయిక అమీ జాక్సన్‌ (Amy Jackson) , హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలో వీరి పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఆ విషయం చెబుతూ ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది..’ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు కొత్త జంట. జార్జ్‌ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్‌ గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో అమీ – జార్జ్‌ ఆండ్రూకు అండ్రూ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. 2020లో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నా..

కరోనా పరిస్థితుల కారణంగా ఆ పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ఎడ్‌ – అమీ తొలిసారి కలిశారు. ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి అయింది. పెళ్లి వేడుక కోసం డిజైన్ చేసిన వైట్ గౌనులో అమీ జాక్సన్ దేవకన్యలా మెరిసిపోగా.. వైట్ బ్లేజర్, బ్లాక్ ప్యాంట్‌లో ఎడ్‌ వెస్ట్‌విక్‌ అదరగొట్టాడు. దీంతో ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Amy Jackson

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్‌ అంటూ కొన్ని జోకులు కూడా పేలుతున్నాయి. ‘మదరాసు పట్టణం’ అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ సినిమాల్లో నటించిది. ‘ఎవడు’ (Yevadu) , ‘ఐ’, ‘2.0’(Robo 2.0) , ‘అభినేత్రి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ అమీ జాక్సన్‌ పరిచయమే.

‘ఏక్‌ దివానా థా’ (Ekk Deewana Tha) (హిందీ), ‘తాండవం’ (Thaandavam) (తమిళం), ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’ (హిందీ), ‘తంగమగన్‌’ (Thanga Magan) , ‘గెతు’, ‘తెరి’ (Theri) , ‘ఫ్రీకీ అలీ’ (హిందీ), ‘బూగీ మ్యాన్‌’ (ఇంగ్లిష్‌), ‘ది విలన్‌’ (కన్నడ) సినిమాల్లో నటించింది. ‘మిషన్‌: ఛాప్టర్‌ 1’ అనే తమిళ సినిమా, ‘క్రాక్‌’ అనే హిందీ సినిమా ఈ ఏడాదిలో ఆమె నుండి వచ్చాయి. ఇప్పటికైతే ఆమె చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు.

View this post on Instagram

A post shared by Ed Westwick (@edwestwick)

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

A post shared by Vogue Italia (@vogueitalia)

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

 ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson
  • #Ed Westwick

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

9 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

11 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

12 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

12 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

13 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

2 days ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version