Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Amy Jackson: బ్లాక్ డ్రస్ లో అందాలను చూపిస్తూ కురాళ్ల మైండ్ ను బ్లాక్ చేస్తున్న అమీజాక్సన్..!

Amy Jackson: బ్లాక్ డ్రస్ లో అందాలను చూపిస్తూ కురాళ్ల మైండ్ ను బ్లాక్ చేస్తున్న అమీజాక్సన్..!

  • October 6, 2023 / 09:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amy Jackson: బ్లాక్ డ్రస్ లో  అందాలను చూపిస్తూ కురాళ్ల మైండ్ ను బ్లాక్ చేస్తున్న అమీజాక్సన్..!

టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమీజాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అదిరిపోయే అందంతో, తన నటనతో భారీ అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో గ్లామర్ కు కేరాఫ్ గా నిలిచింది. తెలుగులో రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన ఐ, సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన రోబో 2.0, ధనుష్ నటించిన నవ మన్మధుడు సినిమాల్లో నటించింది.

ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో అమీ జాక్సన్ బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. తన ప్రియుడితో రిలేషన్ షిప్ కొనసాగిస్తూ నటనకు గ్యాప్ ఇచ్చింది. లండన్ కు చెందిన బిజినెస్ మ్యాన్ జార్జ్ పనా మోటూ తో డేటింగ్ చేస్తూ 2019లో ఓ కొడుకును కన్నది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి కాకుండానే విడిపోయారు. ప్రస్తుతం కొత్త ప్రియుడి వేటలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

ముఖ్యంగా తన బికినీ ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కించేస్తుంటాయి. తాజాగా అమీ జాక్సన్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరైంది. అక్కడ ఆమె ధరించిన విచిత్రమైన దుస్తులను చూసి జనాలు షాక్ అయ్యారు. అందాలన్నీ దాదాపు బయటకు కనిపించేలా బ్లాక్ డ్రస్ వేసుకుంది. తన క్లీవేస్ అందాలను చూపిస్తూ కుర్రకారు మతలు పోగొడుతుంది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు (Amy Jackson) ఆమైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Amy Jackson (@iamamyjackson)

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amy jackson

Also Read

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

related news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

21 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

22 hours ago

latest news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

19 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

20 hours ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

21 hours ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

22 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version