Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Siddharth , Aditi Rao Hydari: సిద్ధార్థ్ – అధితి ల బంధం గురించి క్లారిటీ ఇదిగో..!

Siddharth , Aditi Rao Hydari: సిద్ధార్థ్ – అధితి ల బంధం గురించి క్లారిటీ ఇదిగో..!

  • February 1, 2023 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth , Aditi Rao Hydari: సిద్ధార్థ్ – అధితి ల బంధం గురించి క్లారిటీ ఇదిగో..!

టాలీవుడ్లో కొన్నాళ్ళు మెరుపులు మెరిపించిన హీరోల్లో సిద్దార్థ్ ఒకడు. ‘బాయ్స్’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరో ఇమేజ్ ను అందుకునే రేంజ్ కు వెళ్ళాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆ ఇమేజ్ ను అందుకోలేకపోయాడు. కోలీవుడ్లో అయితే ఇక్కడ పీకింది కూడా పీకలేదు అనుకోండి. అయినా సిద్దార్థ్ కు అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. అది ఒప్పుకోవాల్సిన విషయం.

అదలా ఉంచితే.. సుమారు 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత సిద్దార్థ్ ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాకు గాను ఇతనికి దాదాపు రూ.8 కోట్లు పారితోషికం ఇచ్చి తీసుకొచ్చారు. తమిళ మార్కెట్ కూడా కలిసొస్తుంది అనే ఆలోచనతో అలా చేశారు. కానీ కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. అలా అని సిద్దార్థ్ రీ ఎంట్రీ వేస్ట్ అవ్వలేదు. ఈ సినిమా వల్ల అతనికి హీరోయిన్ అదితి రావు హైదరి దగ్గరయ్యింది.

వీళ్ళిద్దరూ ఈ సినిమా ద్వారా ఒకరికొకరు పరిచయమవ్వడం.. అది ప్రేమగా మారడం.. ఇప్పుడు సహజీవనం చేసే వరకు వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని వీరు కోలీవుడ్ మీడియా ఎదుట ఓపెన్ గానే బయటపెట్టారు అని సమాచారం. ఇటీవల జరిగిన శర్వానంద్ నిశ్చితార్ధ వేడుకకు ఇద్దరూ కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. సో వీళ్ళ రిలేషన్ గురించి ఓపెన్ అయిపోయారు.

కానీ ఒక్క విషయం.. వీళ్ళకు పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం ఇప్పట్లో లేదట. అసలు లేదన్నట్టే చెబుతున్నారు. ఇద్దరికీ కూడా గతంలో వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది. తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. అందుకే వీరికి సహజీవనమే బాగుందనిపిస్తుందట. మరి ఇలా ఎన్నాళ్ళు రిలేషన్ సాగిస్తారో చూడాలి..!

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aditi rao
  • #Aditi Rao Hydari
  • #Hero Aditi Rao Hydari
  • #Siddharth

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

20 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

21 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

22 hours ago

latest news

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

21 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

23 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

1 day ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version