Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Ashok Galla: అశోక్ గల్లా డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం..!

Ashok Galla: అశోక్ గల్లా డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం..!

  • June 23, 2021 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashok Galla: అశోక్ గల్లా డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం..!

ఈరోజు సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అయిన అశోక్‌ గల్లా డెబ్యూ మూవీకి సంబంధించి టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘అమరరాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.

ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.’హీరో’ టైటిల్ డిజైన్ ను పరిశీలిస్తే మధ్యలో స్టార్ సింబల్ కూడా జోడించారు.. అంటే భవిష్యత్తులో అశోక్ స్టార్ హీరోగా ఎదుగుతాడు అని సింబాలిక్ గా చెప్పినట్టు కాబోలు..! ఇక మహేష్ బాబు ఈ టైటిల్ టీజర్ ను లాంచ్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. ‘హీరో’ అనే టైటిల్ ను మొదట విజయ్ దేవరకొండ కోసం ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ వారు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆనంద్ అన్నామలై ..ఈ ‘హీరో’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టు..

అలాగే ‘మాస్టర్’ బ్యూటీ మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు.ఈ మూవీ కోసం పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రం ఆగిపోయింది. దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాల పై అటు నిర్మాత కానీ.. ఇటు విజయ్ దేవరకొండ కానీ స్పందించలేదు. తర్వాత ఇదే బ్యానర్లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే చిత్రం చేశాడు విజయ్. కానీ ఇది మంచి ఫలితాన్ని అందించలేదు. ఏమైనా విజయ్ కోసం అనుకున్న టైటిల్ మహేష్ మేనల్లుడికి దక్కడం విశేషం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashok Galla
  • #Hero
  • #mahesh
  • #Sriram adittya
  • #Vijay Devarakonda

Also Read

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

related news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

4 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

12 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

19 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

20 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

12 mins ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ లో రజినీకాంత్ ఎందుకు నటించలేదు.. మంచు విష్ణు క్లారిటీ ఇది..!

31 mins ago
‘వర్జిన్ వైఫ్’ కామెంట్స్ పై స్టార్ హీరోయిన్ క్లారిటీ

35 mins ago
Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

16 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version