Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pelli SandaD : ఓటీటీలోకి కూడా వస్తా అంటున్న దర్శకేంద్రుడు

Pelli SandaD : ఓటీటీలోకి కూడా వస్తా అంటున్న దర్శకేంద్రుడు

  • April 28, 2021 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pelli SandaD : ఓటీటీలోకి కూడా వస్తా అంటున్న దర్శకేంద్రుడు

తెలుగు సినిమా చరిత్రలో ‘పెళ్ళి సందడి’ సినిమాకు ఓ పేజీ ఉంటుంది అనడంతో ఎలాంటి అతిశయోక్తి. వినోదం, ప్రేమను మేళవించి ఆ రోజుల్లో రాఘేవంద్రరావు అదరగొట్టేశారు. శ్రీకాంత్‌, దీప్తి భట్నాగర్‌, రవళి తమ పాత్రల్లో జీవించి మెప్పించారు. దర్శకేంద్రుడు ‘కుప్ప’గా అభివర్ణించే ఆ సినిమా కమెడియన్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. మరి అలాంటి సినిమాకు సీక్వెల్‌ వస్తోంది అంటే ఎలా ఉండాలి? ఎంత బాగుండాలి అనేది ఓ విషయమైతే… అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఆ మాటలు దర్శకేంద్రుడి మాటల్లోనే…

‘పెళ్లిసందD’ ఇప్పుడు తెరకెక్కుతుండటానికి కారణాల్లో ఒకరు జక్కన్న రాజమౌళి అయితే, ఇంకొకరు మరకతమణి కీరవాణి అట, మరొకరు రచయిత సత్యానంద్‌ అట. ‘పెళ్లిసందడి’కి కొనసాగింపుగా సినిమా తీస్తే చూడాలని ఉందని రాజమౌళి, కీరవాణి, సత్యానంద్‌ రాఘవేంద్రరావును చాలాసార్లు అడిగారట. అలా ఆ సమయంలో ఆయన నుంచి నాలో ఆలోచన మొదలైందట. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయన దగ్గర చాలా ఏళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోణంకి సీక్వెల్‌ ఐడియా చెప్పారట.

గౌరీ చెప్పిన పాయింట్‌ను పట్టుకొని, డెవెలప్‌ చేస్తే ‘పెళ్లిసందD’ కథ సిద్ధమైందట. ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనే ‘పెళ్లిసందD’ రూపొందుతోంది. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు రాఘవేంద్రరావు చూస్తున్నారు. చాలావరకు షూటింగ్‌ పూర్తయిపోయిందట. మరో రెండు, మూడు రోజులు షూటింగ్‌ చేస్తే సరి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి… త్వరలోనే విడుదల చేస్తారట. అన్నట్లు సినిమాలు, టీవీల్లో తన ముద్ర వేసిన రాఘవేంద్రావు ఓటీటీలోకి కూడా వస్తా అని చెబుతున్నారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తారట.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowri Ronanki
  • #Malavika Nair
  • #mm keeravani
  • #Pelli SandaD
  • #Raghavendra Rao

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

4 hours ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

14 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

15 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

16 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

1 day ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version