Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్ ఛేంజర్’ లో ఆ ఫైట్ మెగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ లో ఆ ఫైట్ మెగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట..!

  • November 2, 2024 / 09:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ లో ఆ ఫైట్ మెగా ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుందట..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్  (Ram Charan) నెక్స్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) .. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా రాలేదు. కనీసం గ్లింప్స్ వంటివి కూడా విడుదల కాలేదు. దీంతో మెగా అభిమానులు ముఖ్యంగా రాంచరణ్ అభిమానులు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ కథ, కథనాల గురించి ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదు.

Game Changer

కానీ చిత్ర బృందం విడుదల చేసే పోస్టర్స్ అప్పుడప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల రాంచరణ్ ఓ టేబుల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చోవడం.. అతన్ని చంపడానికి భారీగా రౌడీలు రావడం వంటి స్టిల్స్ ఆకట్టుకున్నాయి. అలాగే లుంగీ వేసుకుని చరణ్ కూర్చున్న ఫోటో కూడా బాగా వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా.. చరణ్ లుంగీ పోస్టర్ వెనుక చిన్న కథ కూడా ఉందట. విషయం ఏంటంటే రాంచరణ్ ట్రైన్ లో వెళ్తున్న టైంలో విలన్ గ్యాంగ్ హెలికాప్టర్ లో ఛేజ్ చేసి వస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పెద్ద ఫైట్ ఉంటుందట. రాంచరణ్ ఇంట్రో ఫైట్ ఇది అని తెలుస్తుంది. ఇది అందరికీ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఫైట్ అయిపోయాక రాంచరణ్.. హెలికాఫ్టర్ ఎక్కి వెళ్తాడట. ఆ వెంటనే ‘రా మచ్చ మచ్చ’ పాట వస్తుందని తెలుస్తోంది. ఇక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ అందరికీ ‘ఇంద్ర’ (Indra) సినిమాని గుర్తుచేస్తుందట. అందులో కూడా చిరంజీవి (Chiranjeevi) హెలికాఫ్టర్ లో ట్రైన్ ని ఛేజ్ చేసి.. తన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఫైట్ చేస్తాడు. అది సినిమాలో బాగా హైలెట్ అయ్యింది.

ప్రభాస్ కోసం ఆ హీరో వాడిన షర్ట్.. ఇదెక్కడి వాడకం సామీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Game Changer
  • #Indra
  • #Ram Charan

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

49 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

16 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version