Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బేబమ్మ పాత్ర అలా దొరికింది

బేబమ్మ పాత్ర అలా దొరికింది

  • February 23, 2021 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బేబమ్మ పాత్ర అలా దొరికింది

ఒక సినిమా కథ తెరపైకి రావడానికి ముందు చాలా మంది స్టార్స్ ను దాటుకుంటూ రావడం సహజమే. ఒకరితో అనుకున్న ప్రాజెక్ట్ సడన్ గా మరొకరి వద్దకు చేరవచ్చు. ఇక ఉప్పెన సినిమా విషయంలో కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఉప్పెన సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. అయితే మొదట ఈ సినిమాలో ఈమెను హీరోయిన్ గా అనుకోలేదట. ఎవరైనా తెలుగమ్మాయి అయితేనే బావుంటుందని ఆడిషన్స్ నిర్వహించి మనీషా అనే అమ్మాయిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.

అయితే ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోందని అనుకున్న సమయానికి దర్శకుడు బుచ్చిబాబు ఒక ఫ్రెండ్ ద్వారా కృతి శెట్టి ఫొటోలు చూసి తన ఆలోచనను మార్చుకున్నాడట. ఆ అమ్మాయి అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని గురువు సుకుమార్ కు చెప్పడంతో ఆయన ఒక మాట అన్నారట. నీ కన్నా.. నా కన్నా సినిమానే గొప్పది.. సినిమాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి.. అంటూ సుకుమార్ చెప్పడంతో బుచ్చిబాబు కృతిశెట్టిని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇక కృతి శెట్టి బేబమ్మ పాత్రకు వంద శాతం న్యాయం చేసి దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #DSP
  • #Krithi Shetty
  • #Mahesh Babu
  • #Panja Vaisshnav Tej

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

25 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

56 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version