Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జగపతి బాబు సినిమాకి అంత హడావిడి జరిగింది…!

జగపతి బాబు సినిమాకి అంత హడావిడి జరిగింది…!

  • April 24, 2020 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జగపతి బాబు సినిమాకి అంత హడావిడి జరిగింది…!

మ్యాన్లీ స్టార్ జగపతి బాబు… ఈయన ఇప్పుడు వరుసగా విలన్ వేషాలు, తండ్రి వేషాలు వేస్తున్నారు కానీ అప్పట్లో ఫ్యామిలీ హీరోగా దాదాపు శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి గ్లామర్ హీరోగా … క్రేజ్ ఏర్పరుచుకున్న నటుడే. ప్రఖ్యాత ‘జగపతి ఆర్ట్స్ అధినేత, అలాగే దర్శకుడైన వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి మన జగపతి బాబు గారు. ఆయన కొడుకుగా ‘సింహస్వప్నం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మన జగపతి బాబు మొదటి చిత్రంతోనే పెద్ద ప్లాప్ ను మూటకట్టుకున్నాడు.

దర్శకుడు వి.మధుసూదన్ గారు తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణి విశ్వనాధ్, శాంతి ప్రియలు హీరోయిన్లు కాగా… కృష్ణంరాజు, జయసుధ లు కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓపెనింగ్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిధిగా విచ్చేశారు. అంత గ్రాండ్ గా ఈ చిత్రాన్ని లాంచ్ చేయడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రం పై పడింది. మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. జగపతి బాబు హీరోగా నిలబడడానికి కాస్త ఎక్కువ టైమే పట్టింది.

An interesting story behind Jagapathi Babu Movie 1

‘పెద్దరికం’ చిత్రంతో జగపతి బాబు మొదటి హిట్ అందుకున్నాడు. ఆ చిత్రం వరకూ జగపతి బాబు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు. అటు తరువాత చేసిన ‘శుభలగ్నం’ చిత్రం ఇతన్ని ఫ్యామిలి ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. ఇక అక్కడి నుండీ జగపతి బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక కొత్త హీరోల ఎంట్రీ ఇచ్చిన తరుణంలో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చి మరింతగా క్రేజ్ పెంచుకుంటున్నాడు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #jagapathi babu
  • #Peddarikam Movie
  • #Simha Swapnam

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

3 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

21 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

5 mins ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

15 mins ago
Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

3 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

4 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version