Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

  • April 18, 2026 / 12:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. బాలయ్య ఎనర్జీ చూసి డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో యంగ్ డైరెక్టర్ వశిష్ట కూడా చేరిపోయాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ (Vishwambhara) లాంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన.. తాజాగా బాలయ్యను (Balakrishna) కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

Vassishta

వాస్తవానికి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఓ స్టోరీ లైన్ చెప్పడానికి వశిష్ట వెళ్లారట. అయితే ఆ కథతో పాటు, బాలయ్య కోసం ప్రత్యేకంగా తయారు చేసుకున్న మరో స్క్రిప్ట్‌ను కూడా ఆయన వినిపించడంతో.. అది బాలయ్యకు విపరీతంగా నచ్చేసిందట. దీంతో “ముందు నాతోనే సినిమా చెయ్” అని వశిష్టకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

An interesting story happened around director Vassishta

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇలా జరగడం వశిష్టకు కొత్తేం కాదు. గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేసుకుని చిరంజీవి దగ్గరికి వెళ్లగా.. ఆ స్క్రిప్ట్ చిరుకే విపరీతంగా నచ్చేయడంతో ఫైనల్‌గా ‘విశ్వంభర’ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇప్పుడు బాలయ్య విషయంలోనూ అచ్చం అదే హిస్టరీ రిపీట్ అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న వశిష్ట.. జులైలో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. అటు బాలయ్య కూడా గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో కూడా బాలయ్య ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత.. అంటే వచ్చే ఏడాది వశిష్ట, బాలయ్య క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Mokshagna
  • #Ram Charan
  • #Vassishta

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

51 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

10 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version