Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మరో గురూజీ స్టయిల్‌ టైటిల్‌ సిద్ధమైందా?

మరో గురూజీ స్టయిల్‌ టైటిల్‌ సిద్ధమైందా?

  • January 11, 2021 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో గురూజీ స్టయిల్‌ టైటిల్‌ సిద్ధమైందా?

ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో తెలిసిందే. టైటిల్‌ నుంచి లుక్‌ వరకు, కథ నుంచి టర్నింగ్‌ పాయింట్లు వరకు, యాక్షన్‌ నుంచి ఎమోషన్‌ వరకు అన్నింటా ఇద్దరి మార్క్‌ తప్పనిసరి కనిపిస్తుంది. సినిమా ఇంకా ప్రారంభించలేదు కాబట్టి ప్రస్తుతం చర్చ అంతా టైటిల్‌ గురించే సాగుతోంది. నిజానికి సినిమా ప్రకటించగానే ‘అయినను పోయి రావలే హస్తినకు…’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు అంటూ వార్తలొచ్చాయి. దాని తర్వాత పెద్దగా వినిపంచలేదు. ఇప్పుడు కొత్త పేరు ఒకటి బయటికొచ్చింది. దాని బట్టి చూస్తే ఎన్టీఆర్‌ ‘నాయుడు’గా మారబోతున్నాడు.

‘హస్తినకు’ అనే పదం టైటిల్‌లో ఉన్నసరికి ఇదేదో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా అని అనుకున్నారు. ఇంకొందరు అయితే రాయలసీమ నేపథ్యంలో రాబోతున్న సినిమా కాబట్టి ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని అనుకున్నారు. అది కూడా త్రివిక్రమ్‌ స్టయిల్‌లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి తగ్గట్టే సినిమా ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇందులో ఎన్టీఆర్‌ పేరు కూడా అదే అయి ఉంటుంది. మరి ఇంత మాస్‌ పేరు ఎన్టీఆర్‌కు పెడతారా అంటే… ‘వీర రాఘవ’ అని పెట్టినప్పుడు ఈ పేరుకేమైంది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.

Jr NTR Trivikram

గతేడాది ప్రథమార్ధంలో ప్రకటించిన ఈ సినిమా కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ప్రారంభమే వాయిదా పడుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పనుల్లో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్‌ సినిమా ఆలస్యమైంది. అయితే ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ‘త్వరలో ప్రారంభం’ అనే మాట వినిపించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికే సినిమా ముహూర్తం ఉంటుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌, నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ కలిసి దిగిన ఫొటో కనిపించింది. దీంతో ముహూర్తం వార్తలకు ఊతమిచ్చినట్లు అయింది.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayinanu Poyravle hasthinaku
  • #Chowdappa Naidu
  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

3 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

3 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

19 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

19 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

23 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

24 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

1 day ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version