Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Jathi Ratnalu: బాలీవుడ్‌లోనూ లేడీ ఎంపోరియం నడిపేది నవీనే

Jathi Ratnalu: బాలీవుడ్‌లోనూ లేడీ ఎంపోరియం నడిపేది నవీనే

  • April 27, 2021 / 11:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jathi Ratnalu: బాలీవుడ్‌లోనూ  లేడీ ఎంపోరియం నడిపేది నవీనే

తెలుగు సినిమాకు కొత్త రకం ఫీల్‌ అందించిన సినిమా ‘జాతిరత్నాలు’. కామెడీ సినిమా అంటే ఇలా కూడా ఉంటుంది అని నిరూపించింది. అందుకే థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టారు. పెద్దగా కథ లేకపోయినా, సీన్లు, డైలాగ్‌లతో సినిమాను తెరకెక్కించి వావ్ అనిపించారు దర్శకుడు అనుదీప్‌. ఈ సినిమాను బాలీవుడ్‌కి కూడా తీసుకెళ్తున్నారనే విషయం ఇటీవల తెలిసింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే అక్కడ హీరో సంగతి.

‘జాతిరత్నాలు’ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన నవీన్‌ పొలిశెట్టికి ఇక్కడ పెద్ద స్టార్‌ ఇమేజ్‌ ఏమీ లేదు. స్ట్రగ్లింగ్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే. ఇప్పుడు ఆ పాత్రను బాలీవుడ్‌లో కూడా అలాంటి నటుడు చేస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే అలాంటి పాత్ర కాదు.. ఆయనే అక్కడ కూడా చేస్తాడు అనేది కొత్త టాక్‌. అవును హిందీ ‘జాతిరత్నాలు’లో కూడా నవీన్‌ పొలిశెట్టినే హీరోగా నటిస్తాడట. మిగిలిన రెండు పాత్రలు ఎవరు చేస్తారనే విషయంలో స్పష్టత లేదు.

నవీన్‌ పొలిశెట్టి ఇప్పటికే ‘చిచ్చోరే’తో బాలీవుడ్‌కు పరిచయమ్యాడు. దీంతో ‘జాతిరత్నాలు’కు అంతోకొంత ఉపయోగమే. దాంతోపాటు ఏ భాషలో అయినా ఆకట్టుకునే టాలెంట్‌ ఉంది. అందుకే బాలీవుడ్‌కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి హిందీ వెర్షన్‌ రెడీ చేద్దామని అనుదీప్‌ అనుకుంటున్నాడట. అక్కడ కూడా స్వప్న సినిమా బ్యానర్‌ మీదే సినిమా ఉంటుందని సమాచారం. లేదంటే అక్కడి ప్రొడక్షన్‌ హౌస్‌తో కలసి టై అప్ అయ్యి సినిమా నిర్మించొచ్చు. త్వరలో దీనిపై అధికారిక సమాచారం విడుదలవుతుందని టాక్‌.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

2 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

14 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

16 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

17 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

17 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

12 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

13 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version