Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » వకీల్ సాబ్ అప్డేట్ రెడీ చేస్తున్న దిల్ రాజు & కో

వకీల్ సాబ్ అప్డేట్ రెడీ చేస్తున్న దిల్ రాజు & కో

  • December 31, 2020 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వకీల్ సాబ్ అప్డేట్ రెడీ చేస్తున్న దిల్ రాజు & కో

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. షూటింగ్ మొదలై ఏడాదిపైనే గడుస్తున్నా ఇప్పటివరకు ఒక పోస్టర్, మోషన్ పోస్టర్ & కొన్ని ఫోటోలు తప్ప ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. దసరాకి ఏదైనా ఉంటుందా అని ఎదురుచూసారు కానీ, కనీసం పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కాకపోతే.. చివరి షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు పొలోమని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు.

ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు ఇవాళ (డిసెంబర్ 31) అర్ధరాత్రి 00.00 గంటలకు టీజర్ ఎప్పుడు విడుదలవుతుంది అనే అప్డేట్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దిల్ రాజు & కో. ఇంకో విశేషం ఏమిటంటే.. తమిళ వెర్షన్ కు మించిన మార్పులు తెలుగు వెర్షన్ లో చేసాడట దర్శకుడు. పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”లో స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. “తీన్ మార్” తరహాలో ఈ చిత్రంలోనూ పోలీసులను ఎదిరించే సన్నివేశం ఉందని, అయితే వారితో కోపంగా కాక సామరస్యంగా సమస్యను పరిష్కరించే విధంగా సన్నివేశం ఉంటుందట.

అలాగే.. పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ వెనుక కూడా మంచి ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. సదరు ఎపిసోడ్ కు యుపీఎస్ గా శ్రుతిహాసన్ ఉండబోతొందని సమాచారం. ఆల్రెడీ “గబ్బర్ సింగ్, కాటమరాయుడు” చిత్రాల్లో మెప్పించిన ఈ జంట ఈ మూడో చిత్రంలోనూ ఆకట్టుకుకొబోతొందని తెలుస్తోంది. మరి విడుదల చేయబోయే టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తాడా లేక శ్రుతిహాసన్ తోపాటు సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న అంజలి, నివేదా థామస్ & రూప కూడా కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. సో, డియర్ పీకే ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ 2021.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan
  • #pawan kalyan

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

10 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

12 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

12 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

21 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version