Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anand Devarakonda: విజయ్‌తో రిలేషన్‌ గురించి ఆనంద్‌ ఆసక్తిక కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

Anand Devarakonda: విజయ్‌తో రిలేషన్‌ గురించి ఆనంద్‌ ఆసక్తిక కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

  • July 14, 2023 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Devarakonda: విజయ్‌తో రిలేషన్‌ గురించి ఆనంద్‌ ఆసక్తిక కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

విజయ్‌ దేవరకొండ… ఇప్పటికే టాలీవుడ్‌లో తనదైన మార్క్‌ నమోదు చేశాడు ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ‘అర్జున్‌ రెడ్డి’తో తన మార్క్‌ చూపించాడు. అయితే ఆ తర్వాత సరైన సోలో విజయం కోసం చూస్తున్నాడు. కానీ ఇప్పటికీ విజయ్‌ అంటే ఓ బ్రాండ్‌. ఇప్పుడు అదే దారిలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ. ఎంట్రీనే డిఫరెంట్‌ సినిమాతో ఇచ్చి, అదే పనిలో ముందుకెళ్తున్నాడు. తాజాగా ‘బేబి’ సినిమాతో వచ్చాడు. ఈ నేపథ్యంలో విజయ్‌కి, తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడాడు.

సినిమాల విషయంలో మీ అన్నయ్య సలహాలు తీసుకుంటారా? మీ సినిమాల ఎంపికలో ఆయన పాత్ర ఎలాంటిది అంటూ చాలామంది నన్ను అడుగుతుంటారు. ఈ విషయంలో కొంతమంది అనుకునేట్లు మేం ఉండం అని కుండబద్దలు కొట్టాడు ఆనంద్‌. కథల విషయంలో నిర్ణయం నాదే. ఇది చేయి, అది వద్దు అని మా అన్న కానీ, నాన్న కానీ ఎప్పుడూ చెప్పలేదు అని అన్నాడు ఆనంద్‌. సినిమాల విషయంలో విజయ్‌ దారి వేరు, నా దారి వేరు అని క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

సినిమాల విషయంలో నన్ను, విజయ్‌ని పోల్చి చూడకూడదు. కాకపోతే ఎవరితో సినిమా చేస్తున్నాను, ఎలాంటి సినిమా చేస్తున్నాను అనే విషయాలు మాత్రం విజయ్‌కి చెబుతుంటాను అని తెలిపాడు ఆనంద్‌. ‘బేబి’ ట్రైలర్‌ చూసి విజయ్‌ చాలా ఆనందపడ్డాడని, మంచి సినిమా చేశావ్‌, బాగా నటించావ్‌ అని మెచ్చుకున్నాడని ఆనంద్‌ చెప్పాడు. ఇటీవల ఈ సినిమా ప్రీమియర్‌కి విజయ్‌ వచ్చి విష్‌ కూడా చేసిన విషయం తెలిసిందే.

Vijay Devarakonda With Anand Devarakonda

ఇక ఆనంద్‌ (Anand Devarakonda) ఈ ఈసినిమా తర్వాత ‘గం గం గణేషా’ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్‌ అయితే ‘ఖుషి’, గౌతమ్‌ తిన్ననూరి సినిమాల చేస్తున్నాడు. ఇది కాకుండా పరశురామ్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా ఓకే చేశాడు. త్వరలో ఈ సినిమా కూడా స్టార్ట్‌ అవుతుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Hero Anand Deverakonda
  • #Hero Vijay Deverakonda
  • #Vijay Deverakonda

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

9 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

9 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

9 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

9 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

11 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

10 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version