Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ నటుడికి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

బాలీవుడ్ నటుడికి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

  • October 13, 2020 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ నటుడికి కౌంటర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

ఇటీవల విజయ్ దేవరకొండ.. ఓ చిట్ చాట్ సెషన్లో పాల్గొని రాజకీయాల గురించి సామాన్యుల ఓటు హక్కు గురించి తన దైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. అయితే వాటికి కొందరు మద్దతు పలుకుతుంటే మరికొంత వ్యతిరేకిస్తున్నారు. ‘మందుకోసం, డబ్బు కోసం ఓట్లు అమ్ముకునే బ్యాచ్ కు ఓటు హక్కును తొలగించాలని.. వాళ్లకు ఓటు విలువ తెలీదని’ విజయ్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ‘బాగా డబ్బున్న వారికి కూడా ఓటు హక్కు ఎందుకని..

వాళ్ళలో చాలా మంది ఓట్లు వెయ్యడానికి కూడా వెళ్ళరని’ విజయ్ కామెంట్ చేసాడు. చదువుకుని సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వెయ్యడానికి అర్హులని కూడా విజయ్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ కు బాలీవుడ్ నటుడు గుల్షన్ వెటకారపు కామెంట్ చేసాడు. ‘మీ తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకో హెయిర్ కట్ ప్రిఫర్ చేస్తా’ అంటూ ఇండైరెక్ట్ గా విమర్శించాడు. ఈ కామెంట్ చూసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గుల్షన్ పై మండిపడ్డాడు.

‘కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడాడో తెలుసుకుని.. అర్ధం చేసుకుని ఆ తరువాత స్పందించాలి. అంతే కానీ ఇలా ఇష్టమొచ్చినట్టు పర్సనల్ గా టార్గెట్ చేసి కామెంట్స్ చెయ్యకూడదు’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Fighter
  • #Gulshan
  • #Hero Vijay Deverakonda
  • #Vijay Deverakonda

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

17 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

19 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version