Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

  • June 15, 2026 / 03:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

‘పెద్ది’ సినిమాలో మైనస్‌లు లేవా? ప్రేక్షకుల్ని నిరాశపరిచే సన్నివేశాలు లేవా? వీక్షకుల్ని విసిగించే అంశాలు లేవా? అంటే కచ్చితంగా ఉన్నాయి అనే సమాధానమే వస్తుంది. ఆ మాటకొస్తే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌లు కొట్టిన సినిమాల్లో కూడా ఇలాంటి మైనస్‌లు ఉంటాయి. అయితే ‘పెద్ది’ విషయంలో వీటిని ఎక్కువగా హైలైట్‌ చేస్తున్నారు అనే విమర్శ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్‌ పాత్ర చిత్రీకరణ, ఐటెమ్‌ సాంగ్‌ లిరిక్స్‌ గురించి ఎక్కువగా డిస్కస్‌ చేస్తున్నారు. వీటిపై ఇటీవల చిత్రబృందం ప్రెస్‌ మీట్‌ పెట్టి క్లారిటీలు ఇవ్వడంతోపాటు చిన్నగా క్లాస్‌ కూడా పీకింది అని చెప్పాలి.

Anantha Sriram

అచ్చియమ్మ అలియాస్‌ జాన్వీ కపూర్‌ పాత్ర చిత్రీకరణ, కొన్ని సన్నివేశాల విషయంలో విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలను తొలగించారు. ఈ విషయంలో అనంత్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ జాన్వీ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శకులకు దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పడం తనకు నచ్చలేదన్నారు. ఒక పాత్రను ఎలా తీయాలి? అది ఏ విధంగా ఉంటుందనేది దర్శకుడి ఊహ. సోషల్‌ మీడియాలో బాగా మాట్లాడేవాళ్ల అభిప్రాయాలను ఇతరులపై రుద్దడంతో వారంతా ప్రభావితమయ్యారు అని చెప్పారు.

తాను అనుకున్న పాత్రను తనకు నచ్చిన విధంగా రాసుకునే స్వేచ్ఛ దర్శకుడికి ఇవ్వకపోతే ఎలా? ఇలాగే విమర్శించుకుంటూ వెళ్తే దర్శకుల ఆలోచనలను తొక్కేసినట్లే. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండొచ్చు. నాకైతే ఆయన చేసిన పని నచ్చలేదు. ఇలాగే చేస్తూ పోతే భవిష్యత్‌లో డాక్యుమెంటరీలు తప్ప, కమర్షియల్‌ సినిమాలు రావు అని అన్నారు. ఇక ఐటెమ్‌ సాంగ్‌పై విమర్శల గురించి మాట్లాడుతూ ‘ఐటెమ్‌ గాళ్లు’ అనే కామెంట్‌ చేశారాయన.

పెద్ది పాత్ర తన భాషలో మాట్లాడాడు. ఇలాంటి మాటలే ఇంగ్లిష్‌లో పాస్‌గా మాట్లాడితే ఎవరూ ఏమీ అనడం లేదు అంటూ మోస్ట్‌ డిస్కస్‌డ్‌ పాయింట్‌ని స్టేజీ మీదకు తీసుకొచ్చారాయన. ఇక ఐటమ్ సాంగ్‌ను ఐటమ్ సాంగ్‌గానే స్వీకరించాలి. అదొక స్పెషల్ ఐటెం టేస్ట్ చేసినట్టు రాశాను. కానీ కొంతమంది ఐటెమ్‌ పాట విషయంలో ఏదేదో మాట్లాడుతున్నారు. ‘‘ఐటెమ్‌ సాంగ్‌ని ఐటెమ్‌సాంగ్‌గా తీసుకోకపోతే వాళ్లు ఐటెమ్‌ గాళ్లు’’ అని కాస్త హార్ష్‌ కామెంట్‌ చేశారు అనంత్‌ శ్రీరామ్‌. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారితీస్తాయో చూడాలి.

 ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anantha Sriram
  • #Peddi
  • #Ram Charan

Also Read

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

trending news

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

Srinivasa Mangapuram First Review: ‘శ్రీనివాస మంగాపురం’.. క్లైమాక్స్ లో ఆ షాకింగ్ ట్విస్ట్.. ఎవ్వరూ ఊహించలేరట..!

44 mins ago
Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

2 hours ago
ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

2 hours ago
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago

latest news

The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?

16 mins ago
Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

55 mins ago
Jailer 2: అక్టోబర్‌ క్లాష్‌: ‘జైలర్‌’ అనుకున్న డేట్‌కి రావడం లేదా?

1 hour ago
Madala Ravi: పోరాడే రెబల్.. నటుడు మాదాల రవి బర్త్ డే స్పెషల్

Madala Ravi: పోరాడే రెబల్.. నటుడు మాదాల రవి బర్త్ డే స్పెషల్

2 hours ago
AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version