Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ananya Panday: ఆ హెయిర్‌ స్టైల్‌… గ్లాసెస్‌ కూడా కావాలి: స్టార్‌ హీరోయిన్‌ కోరికలు!

Ananya Panday: ఆ హెయిర్‌ స్టైల్‌… గ్లాసెస్‌ కూడా కావాలి: స్టార్‌ హీరోయిన్‌ కోరికలు!

  • January 16, 2024 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Panday: ఆ హెయిర్‌ స్టైల్‌… గ్లాసెస్‌ కూడా కావాలి: స్టార్‌ హీరోయిన్‌ కోరికలు!

సినిమా సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు అందులో ఏం చెబుతారు అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. అందులో హీరోయిన్‌ ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఇంకాస్త ఎక్కువ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఓ ఇంటర్వ్యూలో ‘ఫలానా వ్యక్తి నుండి నువ్వేం తీసుకుంటావు’ లాంటి ప్రశ్న వస్తే ఇంకాస్త ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అవతలి వ్యక్తుల్లో తమకు నచ్చినవారు ఉంటారు అని అభిమానులు, ప్రేక్షకులు అనుకోవడమే. అలా ‘లైగర్‌’ భామ అనన్య పాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందుకే ‘నువ్వేం తీసుకుంటావ్‌’ ప్రశ్న కూడా ఉంది. అయితే ఆ ప్రశ్నకు ఆమె చెప్పిన ఆన్సర్లు విని నెటిజన్లు ‘ఇదేం మాస్ రా సామి’ అంటూ నవ్వేసుకుంటున్నారు. ఎందుకంటే అనన్య ఆన్సర్లు అలా ఉన్నాయి మరి. ‘ఖో గయే హమ్‌ కహా’ సినిమాలో ఇటీవల ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది అనన్య పాండే. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే ఆమె ఈ విషయాలు చెప్పుకొచ్చింది.

తనకు ‘ధూమ్‌’ సినిమా అంటే చాలా ఇష్టం. ఒకవేళ ఆ సినిమా ఫ్రాంచైజీలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించేసింది. కాబట్టి కొత్త ‘ధూమ్‌’ వస్తే ఫస్ట్‌ ఆప్షన్‌ తనను అనుకోండి అని చెప్పేసినట్లు అయ్యింది. ఇక సినీ పరిశ్రమలోని వ్యక్తుల నుంచి ఏయే విషయాలను స్ఫూర్తిగా తీసుకోవాలనుకుంటున్నారు? అని అడిగితే… అనన్య అప్పుడు తన ఫన్నీ ఆన్సర్‌లు ఇచ్చేసి నవ్వేసింది. ఇంతకీ ఆ ఆన్సర్లు ఏంటో చెప్పలేదు కదా..

షారుక్‌ ఖాన్‌ నుండి అయితే తెలివితేటలను తీసుకుంటుందట. ఆయన తన సుహానా ఖాన్‌ వాయిస్‌ చాలా బాగుంటుందని, ఆమె నుండి అదే తీసుకుంటాను అని చెప్పింది. ఇక కుర్రకారు గుండెల్లో నిత్యం అందాల బాణాలు వేసే జాన్వీ కపూర్‌ హెయిర్‌ స్టైల్‌ అంటే అనన్యకు ఇష్టమట. అందుకే అదే తీసుకుంటా అంటోంది. ఇవన్నీ ఒకెత్తు అయితే… తన (Ananya Panday) తండ్రి పెట్టుకునే సన్‌ గ్లాసెస్‌ అంటే చాలా ఇష్టమని, ఆయన నుండి అవే తీసుకుంటా అని చెప్పింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Suhana Khan

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

24 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version