‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2’ ‘పతి పత్నీ ఔర్ వో’ ‘ఆంగ్రేజి మీడియం’ ‘ఖాలీపీలీ’ వంటి హిందీ చిత్రాలతో బాలీవుడ్ కుర్రకారుని ఫిదా చేసిన అనన్య పాండే… త్వరలో ‘లైగర్’ తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించేందుకు రెడీ అవుతుంది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కత్తర్ తో ఈమె ప్రేమాయణం నడుపుతున్నట్టు చర్చలు నడుస్తున్నాయి.

ఇంకో పక్క వీళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. ఈ విషయం పై ఇంకా స్పష్టత రాలేదు కానీ.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
