Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ananya Panday: గొంతు అరువిచ్చిన స్టార్‌ హీరోయిన్‌… ఎవరికోసమంటే?

Ananya Panday: గొంతు అరువిచ్చిన స్టార్‌ హీరోయిన్‌… ఎవరికోసమంటే?

  • June 6, 2024 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Panday: గొంతు అరువిచ్చిన స్టార్‌ హీరోయిన్‌… ఎవరికోసమంటే?

సినిమా నటులు నటించడమే కాదు.. ఒక్కోసారి యానిమేషన్‌ పాత్రలకు డబ్బింగ్‌ కూడా చెబుతుంటారు. అలా గతంలో చాలామంది డబ్బింగ్‌ చెప్పినా.. రీసెంట్‌ టైమ్‌లో అయితే ఇలా చేసిన హీరోయిన్‌ మాత్రం ప్రియాంక చోప్రానే (Priyanka Chopra) . ‘టైగర్‌’ సినిమాలోని అంబా అనే ఆడపులి పాత్రకు ప్రియాంక చోప్రా డబ్బింగ్‌ చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆమెలా మారి అనన్య పాండే కూడా గొంతు అరువు ఇస్తోంది. డిస్నీ వాళ్ల సినిమా ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ హిందీ వెర్షన్‌ సినిమాలోని రిలే అనే పాత్రకు అనన్య పాండే (Ananya Panday) డబ్బింగ్‌ చెప్పనుందట.

ఈ విషయాన్ని అనన్య పాండేనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. రిలే మనసులో ఉండే ఆరు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథనంతో ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ సినిమాను రూపొందించారు. అలాంటి రిలే పాత్రకు గళాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది అని అనన్య చెబుతోంది. డిస్నీ, పిక్సర్‌ లాంటి సంస్థలు రూపొందించే యానిమేటెడ్‌ చిత్రాలకు తాను వీరాభిమానని చెప్పిన అనన్య.. ఆ కథలు ప్రేక్షకుల్ని వినోదాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తాయని పొగిడేసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చంద్రబాబు, పవన్ కళ్యాణ్..ల విజయం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందన.!
  • 2 రీషూట్లు చేస్తున్నారా లేదా ‘పుష్ప’... ‘రైజ్‌’లాగా చేయొద్దు ప్లీజ్‌
  • 3 ఆ రెండూ ఎంతో ప్రత్యేకం అంటున్న పవన్.. ఏం జరిగిందంటే?

‘ఇన్‌సైడ్‌ అవుట్‌’ సినిమా చూసి బాల్యాన్ని గుర్తుచేసుకున్నాను అని చెప్పిన అనన్య పాండే.. ఇప్పుడు రెండో పార్టుతో కూడా అలాంటి అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పింది. ‘ఇన్‌సైడ్‌ అవుట్‌ 2’ సినిమాను ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ లోపే పనులు పూర్తి చేస్తారట. ఇక అనన్య పాండే సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో ‘లైగర్‌’ (Liger) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అయితే ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీలో ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆ వెంటనే ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ (Dream Girl 2) , ‘ఖో గయా హమ్‌ కహా ఆహ్నా సింగ్‌’ అనే సినిమాలు చేసింది. ఇంకా ఆమె చేతిలో ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘కంట్రోల్‌’, ‘శంకర’ సినిమాలు ఉన్నాయి. తొలి సినిమాలో అయితే ఆమెది అతిథి పాత్రే. అయితే ఈ లిస్ట్‌లో తెలుగు సినిమాలేవీ లేకపోవడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Panday
  • #Liger

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

5 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

6 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

22 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version