గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అనన్య పాండే.. ‘లైగర్’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అందువల్ల అనన్యకి ఇక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. విడుదలకు ముందు ఈ సినిమా టీజర్, పాటలు వంటివి చూసి.. కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, అనన్య కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుంది అని జనాలు అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అనన్య టాలీవుడ్ డెబ్యూ వేస్ట్ అయిపోయింది.

ఇప్పుడు ఇక్కడ రెండో అవకాశం వస్తుందా రాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది . ఇదిలా ఉండగా.. అనన్య మాత్రం సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ లేపుతుంది.లేటెస్ట్ ఫొటోల్లో ఆమె హద్దులు మీరిన క్లీవేజ్ షో చేస్తుంది. లక్మి ఫ్యాషన్ బ్రాండ్ కోసం ఆమె ఈ ఫోటో షూట్లో పాల్గొన్నట్టు స్పష్టమవుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


 


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus