Anasuya: టైట్ బ్లాక్ టీ షర్ట్ లో అనసూయ అందాలు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

  • January 27, 2023 / 09:04 PM IST

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల వరకు ఈమె కాల్షీట్లు బుక్కైపోయాయి. తన సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడకూడదనే ‘జబర్దస్త్’ కు గుడ్ బై చెప్పేసింది ఈ బ్యూటీ.అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ వస్తోంది. ‘జబర్దస్త్’ ఎపిసోడ్ షూటింగ్ కు ముందు ఈమె ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేది. అయితే ఇప్పుడు గ్యాప్ లేకుండా ఫోటో షూట్లలో పాల్గొంటూ రోజు రోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది.

అనసూయకు ఎలాంటి డ్రెస్ వేసినా కరెక్ట్ గా సూట్ అవుతుంది.చీరకట్టినా… మోడ్రన్ డ్రెస్ వేసినా.. ఎందుకంటే ఆమె హైట్ గా ఉంటుంది కాబట్టి.ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె బ్లాక్ టైట్ టీ షర్ట్ ధరించి స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus