Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

  • August 2, 2025 / 02:48 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

‘పిచ్చిగా వదరితే చెప్పుతో కొడతా’ అంటూ పబ్లిక్ లోనే ఒక ఆకతాయికి మాస్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ.  ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళింది అనసూయ. ఆమెకు సోషల్ మీడియాలో, స్మాల్ స్క్రీన్లో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

Anasuya Bharadwaj

Actress Anasuya Shocking Comments Goes Viral (1)

బాగా పాపులర్ కాబట్టి…. చాలా క్రౌడ్ వచ్చింది. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయి మూక అనసూయని ‘ఆంటీ’ అని రకరకాలుగా ఆమెకు కోపం వచ్చేలా అరుస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో అనసూయకి కోపం వచ్చింది. ‘చెప్పు తెగుద్ది…! మీ ఇంట్లో ఆడాళ్ళని ఇలా అంటే ఊరుకుంటారా’ అంటూ వెంటనే మాస్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ మధ్య అనసూయ ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పటిలా ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఎక్కడికక్కడ తనను ఇబ్బంది పెట్టే వారికి ఇచ్చి పడేస్తుంది. మొన్నటికి మొన్న 30 లక్షల మందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్టు అనసూయ తెలిపిన సంగతి తెలిసిందే.

anasuya

కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనసూయ.. అటు తర్వాత ‘నాగ’ వంటి పలు సినిమాల్లో కూడా నటించింది. అయితే ‘జబర్దస్త్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. అటు తర్వాత ‘రంగస్థలం’ ‘క్షణం’ ‘పుష్ప’ వంటి సినిమాలతో టాప్ ప్లేస్ కు చేరుకుంది అనసూయ. సోషల్ మీడియాలో కూడా ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.

 ‘కింగ్డమ్’కి ముందుగా అనుకున్న టైటిల్ అదే.. కానీ ‘దేవర’ కోసం మార్చాల్సి వచ్చింది : విజయ్ దేవరకొండ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anasuya Bharadwaj
  • #Actress Anasuya
  • #Anasuya
  • #rangammatta
  • #Tollywood Anchor

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

17 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

15 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

2 days ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version