‘జేమ్స్ బాండ్’ హీరోయిన్లా మారిపోయిన అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • December 27, 2022 / 07:28 PM IST

అందాలు వడ్డించడంలో అనసూయ స్టయిలే వేరు. 37 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు తల్లైనా ఈ అమ్మడి అందం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ అదే గ్లామర్ ను ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అని ఓ సందర్భంలో అనసూయను అడిగినప్పుడు ఈమె.. వైన్ తాగుతాను అని చెప్పి షాక్ కు గురి చేసింది. అలాగే రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ తప్ప ఇంకేమి తినను అని కూడా చెప్పింది. బహుశా అందుకే ఇంత అందంగా కనిపిస్తుంది అనుకుంట.

ఓ న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ.. అటు తర్వాత ‘జబర్దస్త్’ యాంకర్ గా మారింది. ఈ షోలో కామెడీ స్కిట్స్ ఎంత ఫేమసో అనసూయ గ్లామర్ కూడా అంతే ఫేమస్ అని చెప్పాలి. పనిలో పనిగా అనసూయ అందం పై కూడా టీం లీడర్లు స్కిట్ లో భాగంగా సెటైర్లు వేసేవారు అంటే అనసూయ గ్లామర్ కు ఉన్న రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల అనసూయ ‘జబర్దస్త్’ కు గుడ్ బై చెప్పేసింది. ఆమె ఈ షోకు గుడ్ బై చెప్పడానికి కారణం సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తుండటమే.

అనసూయ క్రేజ్ ను గుర్తించి దర్శకనిర్మాతలు ఈమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అనసూయ క్రేజ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్లతో ఈమె ఫాలోవర్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది అనసూయ. లేటెస్ట్ గా ఈమె సూటు, బూటు వేసుకుని ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus