ప్రదీప్, శ్రీముఖి ల పెళ్ళేంటి.. ఆ వేడుకలో స్టార్ యాంకర్ అనసూయ డ్యాన్స్ చెయ్యడం ఏమిటి.. మతిపోయిందా? అని తిట్టుకోకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే..!వివరాల్లోకి వెళితే.. పండగల సీజన్లలో ఈటీవీ,స్టార్ మా, జీ తెలుగు.. వంటి ఛానల్స్ వారు.. బుల్లితెర స్టార్లతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం మనం చూస్తూనే వస్తున్నాం. ‘జబర్దస్త్’, ‘ఢీ’, ‘అదిరింది’ ‘కార్తీక దీపం’ వంటి షోల ద్వారా పాపులర్ అయిన వాళ్ళు మరియు స్టార్ యాంకర్లు.. ఈ షోలలో పాల్గొంటూ ఉంటారు.
తాజాగా స్టార్ యాంకర్లయిన ప్రధీప్ మరియు శ్రీముఖిల పెళ్లి కాన్సెప్ట్ తో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు ‘జీ’ వారు…! ఇక ఈ ఈవెంట్లో అనసూయ డ్యాన్స్ వీడియో బాగా హైలెట్ అయ్యింది. ‘చిలసౌ శ్రీముఖికి ప్రేమతో నమస్కరించి రాయునది’ అనే పేరుతో ఈ వేడుకను నిర్వహించారు. ఈ షోలో అనసూయ భరద్వాజ్ బ్లాక్ డ్రెస్ లో చాలా గ్లామర్ కనిపించి ఆకట్టుకుంది. ‘పక్కా లోకల్’ అనే ఎనర్జిటిక్ పాటలో అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి.. అనసూయ రచ్చ రచ్చ చేసింది.
35 ఏళ్ళ వయసులో కూడా అనసూయ ఈ రేంజ్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇక ఆమె గ్లామర్ అండ్ ఫిట్నెస్ ను చూస్తే నిజంగా ఈమె ఇద్దరు పిల్లల తల్లా? అనే డౌట్ రాక మానదు. ప్రస్తుతం ఈ షోకి స్పందించి అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
5
6
7
8
More…
1
2
3
4
5
More…
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
more
1
2
3
4
5
6
7
8
9
10
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!