Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

  • July 31, 2025 / 01:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ అభిమానులతో టచ్ లో ఉంటారు.మరికొంతమంది తమ సినిమా అప్డేట్ల కోసం సోషల్ మీడియాని ఎక్కువగా వాడతారు. కానీ అనసూయ సోషల్ మీడియాని వాడే విధానం వేరుగా ఉంటుంది. ఆమె మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ బోల్డ్ గా బయటపెడుతూ… సోషల్ మీడియాని ఓ వెపన్ లా వాడుతూ ఉంటుంది అనసూయ.

Anasuya Bharadwaj

Anasuya comments on her looks

తాజాగా సోషల్ మీడియాతో ఓ యుద్ధమే చేసినట్లు తెలిపి మరింత షాకిచ్చింది అనసూయ. తన డ్రెస్సింగ్, పర్సనల్ లైఫ్ పై కామెంట్లు చేసే వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం ఇచ్చింది. ఆమె లేటెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం… అనసూయ ఏకంగా 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్టు తెలిపి షాకిచ్చింది. ఆమె స్టేట్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్‌ను లైట్ తీసుకున్న అనసూయ, కొందరు హద్దులు దాటి పర్సనల్ విషయాల్లోకి తలదూర్చడంతో సీరియస్ అయ్యింది. తనను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్న వారికి గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆమె వారిపై స్పందిస్తూ.. “నేను తల్లినే, కానీ నాకు ఇష్టం వచ్చినట్లు బట్టలేసుకుంటా, నా గ్లామర్ నా ఇష్టం.నా ఫ్యామిలీకి, నా పిల్లలకి లేని నొప్పి మీకెందుకు. పిల్లల ముందు తల్లి కాన్ఫిడెంట్‌గా ఉండటంలో తప్పేంటి.? నా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఎవరినీ లెక్క చేయను. ధైర్యంగా ఉండటం అనేది అగౌరవంగా ప్రవర్తించడం కాదు. నచ్చిన దుస్తులు ధరించినంత మాత్రాన విలువలు కోల్పోయినట్లు కాదు.ఎవరి బతుకు వాళ్లది, నా స్టైల్ నాది. ఒకరి లైఫ్‌లోకి మరొకరు వేలు పెట్టొద్దు. నన్ను చాలా రకాలుగా విమర్శించారు. ఊరుకున్నాను. ఇకపై ఊరుకునేది లేదు” అంటూ స్పష్టంచేసింది అనసూయ

ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Rangammatta role in Rangasthalam
  • #Rangasthalam
  • #Tollywood

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

3 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version