Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అలోచించి అడుగులేస్తున్న అనసూయ!

అలోచించి అడుగులేస్తున్న అనసూయ!

  • June 18, 2018 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలోచించి అడుగులేస్తున్న అనసూయ!

బ్యూటీ విత్ బ్రెయిన్ అనే పదానికి సరిగ్గా సూటయ్యే భామ అనసూయ. మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేస్తోంది. జబర్దస్త్ షో తో దర్శక నిర్మాతల దృష్టిలో పడ్డ ఈ సుందరి అనేక ఐటెం సాంగ్స్ ఆఫర్లు అందుకుంది. అయితే స్పెషల్ సాంగ్స్ చేస్తే అందాల ఆరబోతకే పరిమితమవుతామని భావించి సున్నితంగా తిరస్కరించింది. క్షణం సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ అధికారి పాత్రను అద్భుతంగా పోషించి నటిగా నిరూపించుకుంది. అలాగే రంగస్థలంలోనూ రంగమ్మత్తగా అదరగొట్టింది. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. పదికి పైగా అవకాశాలు ఆమె తలుపుతట్టాయి. అయితే వచ్చిన పాత్రలన్నీ చేసి ఉన్న క్రేజ్ ని పోగొట్టుకోవడం ఇష్టం లేక..  ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే సెలక్ట్ చేస్తోందని తెలిసింది.

ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలకే అనసూయ సైన్ చేసినట్లు సమాచారం. అందులో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) . విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించనున్న ఈ చిత్రాన్నీ దిల్ రాజు నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ ని ఖరారు చేయగా.. మరో కీలక పాత్రలో అనసూయ ని ఎంపిక చేసినట్లు సమాచారం. గ్లామరస్ గా ఉంటూనే .. హాస్యాన్ని పండించే  ఈ రోల్ కి సంతోషంగా అనసూయ ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. మరో రెండు సినిమాల వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anasuya movies

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

19 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

20 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version