Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: వైరల్ అవుతున్న అనసూయ డ్యాన్స్ వీడియో!

Anasuya: వైరల్ అవుతున్న అనసూయ డ్యాన్స్ వీడియో!

  • September 11, 2023 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: వైరల్ అవుతున్న అనసూయ డ్యాన్స్ వీడియో!

యాంకర్ అనసూయ అంటే తెలియని వారుండరు. ఈమె జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే బుల్లితెరపై చాలా షోలకు హోస్టుగా చేసింది. మరోపక్క సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంటుంది. అటు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. క్షణం, రంగస్థలం, పుష్ప వంటి చిత్రాల్లో నటించి ఓ నటిగా తనేంటో ఫ్రూఫ్ చేసుకున్నారు. సోషల్ మీడియా వల్ల అనసూయ లేనిపోని కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోందన్న వార్తలు విరివిగా వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడింది. ఆ విషయాలను పక్కకు పెడితే.. అనసూయ ఈ మధ్య బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఎక్కువ సినిమాల మీదే కాన్సట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప -2 తో పాటు ఒకటి రెండు భారీ సినిమాల్లో చేస్తోంది. ఈ మధ్య అవకాశాలు తగ్గాయేమో తెలియదు. కానీ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ అవుతోంది.

తాజాగా ఆమె చీరలో జుమ్కా సాంగ్ కు వయ్యారాలు ఒలికిస్తూ చేస్తున్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో అనసూయ అందచందాలు చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంది. తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేస్తూ.. నాకు తెలుసు.. నేను ట్రెండ్‌కి చాలా ఆలస్యం అయ్యాను. ఈ చుట్కు ఝుమ్కా స్టెప్‌తో నేను డ్యాన్స్‌ని ఎంత మిస్ అయ్యానో గ్రహించాను అంటూ రాసుకొచ్చారు.

అనసూయ (Anasuya) నటిగా చిత్రాలు, వెబ్ సిరీసుల్లో బిజీగా ఉంటూ యాంకరింగ్ పై ఫోకస్ తగ్గించింది. ఈటీవికి పూర్తిగా గుడ్ బై చెప్పి ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తుంది. ఇటీవల ఆమె రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాలు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా విడుదలైన దర్జా, వాంటెడ్ పండు గాడ్ చిత్రాలు తీవ్ర నిరాశ పరిచాయి.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

18 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

18 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

17 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version