Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anasuya: భరద్వాజ్ చేసిన పనికి తంటాలు పడుతున్న అనసూయ!

Anasuya: భరద్వాజ్ చేసిన పనికి తంటాలు పడుతున్న అనసూయ!

  • May 27, 2023 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: భరద్వాజ్ చేసిన పనికి  తంటాలు పడుతున్న అనసూయ!

గత నాలుగు రోజులుగా అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కావడంతో భర్త భరద్వాజ్, పిల్లలిద్దరితో కలిసి ఈ సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. ఆ వెకేషన్స్ లో స్విమ్ చేసినా, బ్రేక్ ఫాస్ట్ తిన్నా, సాయంత్రం వేళలో నదీ తీరాన స్పెండ్ చేస్తున్నా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసిన అనసూయ..

వెకేషన్ లో వాళ్ల ఆయన తను వద్దు అని చెప్పినా ఎక్కువ ఫుడ్ తినిపించారట. అందుకే తెగ లావైందట. ఈ విషయాన్ని అనసూయనే చెప్పింది. ఇక గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి అనే విషయం అందరికీ తెలిసిందే. అది ఉన్నంత కాలమే డిమాండ్ ఉంటుంది. పొరపాటున షేప్ అవుట్ అయితే పట్టించుకునే నాథుడు ఉండదు. ఈ విషయం అనసూయకు బాగా తెలుసు. అందుకే ఆమె ఫిట్నెస్ అండ్ బ్యూటీ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

సహజంగానే (Anasuya) అనసూయ కొంచెం బొద్దుగా ఉంటుంది. ఇకపై లావు కాకుండా ఆమె చూసుకుంటారు. ఆమె పెద్ద కొడుకు బర్త్ డే కాగా ఓ వారం రోజులు విహారానికి చెక్కేశారు. వెకేషన్ అంటే బయట ఫుడ్ తినాల్సిందే. ఇక పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగినవి తినిపించాలి. మనం కూడా తినాలి. అనసూయ కూడా వెకేషన్ అనేక రుచికరమైన వంటలు లాగించేశారట. దాంతో బరువు పెరిగిన భావన కలుగుతుందట.

జిమ్ లో కష్టపడుతున్న వీడియో పోస్ట్ చేసిన అనసూయ డిషెస్ తినకుండా ఉండాల్సింది అంటూ కామెంట్ పెట్టింది. అతిగా తిన్నందుకు ఇప్పుడు కరిగించాల్సి వస్తుందని ఆమె పశ్చాతాపం చెందుతున్నారు. అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

9 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

4 hours ago
Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

5 hours ago
Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version