‘నీ పని నువ్వు చూస్కో రా’…అంటున్న అనసూయ

  • August 22, 2017 / 05:42 AM IST

ప్రఖ్యాత ఛానల్ ఈటీవీ వాళ్ళు ప్రసారం చేస్తున్న ‘జబర్దస్థ్’ ప్రోగ్రామ్ లో హాట్ హాట్ యాంకర్స్ లో ఒకరు అనసూయ. బుల్లి తెరపై తన అందాలతో అందరినీ కవ్విస్తూనే మరో పక్క వెండి తెరపై వెలిగిపోవాలి అని విశ్వ ప్రయత్నాలే చేస్తుంది మన హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే అనసూయకు పెళ్లి అయ్యీ ఇద్దరు పిల్లాలు కూడా ఉన్నారు అంటే ఎవ్వరూ నమ్మరు అంతటి హాట్ బ్యూటీ ఈ యాంకర్. అయితే ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ లో ఫోటోలు పెడుతూ హల్‌చల్ చేసే అనశూయకు షాక్ ఇచ్చాడు ఒక నెటిజన్ అయితే దానికి ఆమె కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. ఇంతకీ ఏమయింది అసలు విషయం ఏంటి అంటే, తాజాగా అన‌సూయ త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. ఇక ఆ పోస్ట్ లో కాస్త సెక్సీ గా కొంచెం ఎక్స్‌పోసింగ్ గా కనిపించింది అనాశూయ, ఇక దానిపై స్పందించిన ఓ నెటిజ‌న్… కాసంత కోపంగా అన‌సూయ‌కు ఏమైనా సెన్స్‌ ఉందా?

” ఆ ఎక్స్ పోజింగ్ ఏంటి ” అంటూ కొన్ని సీరియస్ పదాలు వాడి చడా మడా ఒక రేంజ్ లో పదాలు వాడాడు…ఇక వెంటనే రియాక్ట్ అయిన ఆమె నీకు నచ్చక పోతే అసలు ఆ ప్రోగ్రాం నే చూడకు అంటూ క్లాస్ పీకింది. కుటుంబ విలువల గురించి అంతగా పట్టింపు ఉంటె గనక ఇతరుల విషయాల్లో దూరకు ” నీ పని నువ్వు చూస్కో రా ” అంటూ కాస్త ఘాటు గానే సమాధానం చెప్పింది అనసూయ. ఇక ఈ న్యూస్ ఇప్పుడు ఆన్‌లైన్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఎంత హాట్ గా కనిపించిన వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది అని సదరు నెటిజ‌న్ మరచిపోతే ఎలా?


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus